శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
15, నవంబర్ 2015, ఆదివారం
నేత్రార్పణం.
శా. ఈనా కన్నుల నన్యవస్తువులపై
నిట్లట్లు తారాడగం
బోనీకుండగ గాచి నీదు చరణాం
భోజంబులం జేరి ది
వ్యానందంబున నుండ నిమ్ము సదయా
బ్రహ్మాండసంపోష యో
ఙ్ఞానానందమయస్వరూప తగునీ
కన్నుల్ నినుం జెందగన్
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)