10, నవంబర్ 2015, మంగళవారం

మాయ కోర్చుకోవాలి.







       చ.  అరయగ రామనామ మన
            నంతన నింతన రాని ప్రీతియే
       తిరమగు నేని మానవులు
            దీనిని దానిని చూచి వెఱ్ఱులై
       పరువులు తీయుబో రనుట
            స్పష్టము గాన మోక్షకాము లే
       మరక చరించు టుత్తమము
            మైమరపించెడు మాయ కోర్చుచున్