9, నవంబర్ 2015, సోమవారం

ప్రశ్న - జవాబు







      తే. కామితము నీకు మోక్షమ్ము కాని యెడల
      రామరామ యనినను నీకేమి గలుగు
      కామితము నాకు మోక్షమో గాదొ వినుము
      రామరామ యనుచు మోక్షగామి నైతి