నమస్కారం.
నేటి నుండి నాసాహిత్యవ్యవసాయం ఒక కొత్త వెబ్ సైట్ ద్వారా కొనసాగుతుంది.
ఆ కొత్త సైట్ చిరునామా https://syamalarao.in/
పాఠకులు గమనించ వలసిందిగా విన్నపం.
ఈ కొత్త సైట్ ప్రస్తుతానికి శోధినిలో కనుపించదు.
నిజానికి దీన్ని శోధినిలో చేర్చటం విషయంలో ఇంతవరకూ ఒక నిర్ణయం తీసుకొనటం జరుగలేదు.
కొత్త సైట్ ద్వారా ఇంతవరకూ నేను వెలువరించిన సాహిత్యాన్ని పుస్తకాల రూపంలో అందుబాటులోనికి తేవటం జరుగుతుంది.
కొత్తగా వెలువడే అంశాలను కొత్త సైట్ ద్వారా టపాలుగా చూపటం జరుగుతుంది. అవికూడా కాలక్రమేణా పుస్తకరూపం సంతరించుకుంటాయి.
సహృదయులైన పాఠకులను నా కొత్త వెబ్ సైట్ https://syamalarao.in/ సందర్శించ వలసిందిగా మరొక సారి వినమ్రంగా ఆహ్వానిస్తున్నాను.
అక్కడ మీవిలువైన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయటం మరిచిపోకండి. మీ అభిప్రాయాలు వెబ్ సైటును మరింత చక్కగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయి. సాహిత్యపరమైన అభిప్రాయాలు నా కృషికి ఇతోధింకాగా తోడ్పాటు నందిస్తాయి.
ధన్యవాదాలతో
తాడిగడప శ్యామల రావు
(శ్యామలీయం)
గమనిక: కొద్దిరోజుల తరువాత శ్యామలీయం బ్లాగు పూర్తిగా కనుమరుగు కావచ్చును. నా వెబ్ సైటును శోధినిలో జతపరుస్తానని హామీ యివ్వలేను. కాబట్టి ఆసక్తి కలవారు https://syamalarao.in/ అనే నా కొత్త సైట్ చిరునామాను నోట్ చేసుకోగలరు.
రిప్లయితొలగించండి