14, జులై 2024, ఆదివారం

ఆపద్భాంధవ నీవే


కం. ఆపద్భాంధవ నీవే
కాపాడగ రాని యెడల కాపాడుటకై
నాపాలి దైవమెవ్వడు
తాపత్రయశమన దేవ దశరథరామా


4 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది. ధార, ధోరణి రెండూ బాగున్నాయి. తాపత్రయ శమన రామ, దశరథ రామా అనవచ్చునేమో పరిశీలించండి. ఏదేమైనా పద్యం నడక బాగుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈపాదంలో రామ అని రెండుసార్లు వాడినట్లౌతుంది అలాగైతే. అందుచేత తాపత్రయశమన దేవ దశరథరామా అని మార్చానండి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.