దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
కం. ముంచినచో భవజలధిని
ముంచితి వది యట్టులుండ మొఱ్ఱో యన్నన్
కొంచెంబును దయజూపవు
వంచించకు మయ్య రామ పరమదయాళో