దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
కం. పైవారము కామయ్యా
నీవారము కాని మేము నీరజనయనా
భావించక మాతప్పులు
నీవే కాపాడవలయు నిజముగ రామా