31, అక్టోబర్ 2015, శనివారం

తామసబుధ్ధుల మాటలు







     ఉ. రాముడు లేడు లే డనుట
          రాముని దివ్య చరిత్రమందు నే
     మేమొ యనౌచితుల్ వెదకి
          హీనముగా పరిహాసమాడుటల్
     తామసబుధ్ధిజాడ్య
          జనితంబగు దోసములంచు సజ్జనుల్
     తా మటువంటి మాటలకు
          తాపము నొందక నుందు రెప్పుడున్