శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
2, మే 2013, గురువారం
తనకొక నొవ్వుపుట్ట
చ. తనకొక నొవ్వుపుట్ట మరి తా గొను మందుగ రామనామమున్
వెనుక ప్రశాంతితో నలరి వేడుక గైకొను రామనామమున్
తనరు సుఖాప్తివేళలను
తప్పక గొల్చుచు రామనామమున్
మనసిది రామనామమును మానదు మానదు మానదెన్నడున్
(వ్రాసిన తేదీ: 2013-4-28)
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)