27, ఫిబ్రవరి 2018, మంగళవారం

ఆంధ్రప్రభ చింతన పేజీలో శ్యామలీయం.ఆంధ్రప్రభవారు శ్యామలీయం నుండి ప్రచురిస్తున్నారు.
ఆసక్తిగల పాఠకుల సౌకర్యం కోసం ఈ టపాలో ఆ ఈ-పేపర్ పేజీల లింకులు ఇస్తున్నాను.

1. 20వ తారీఖున గజేంద్రమోక్షం గురించి ప్రచురించారు.
2. ఈ నాటి చింతన పేజీలో సంపత్కరి గురించి ప్రచురించారు.

ఈ టపాను శ్యామలీయం అని కాక నా పేరుతోనే ప్రకటిస్తున్నారని గమనించ ప్రార్థన.