20, అక్టోబర్ 2015, మంగళవారం

రాముని సత్యముం గన పరాకుబడం దగదయ్య







     ఉ. రాముని సోయగంబు నొక
          రాక్షసి కన్గొని సంభ్రమించెనే
     రాముని ధర్మరూపుడని
          రాక్షసుడొక్కడు చాటిచెప్పెనే
     రాముని ధర్మనిష్ఠ నొక
          రాక్షసు డారసి పోయి మ్రొక్కెనే
     రాముని సత్యముం గన
          పరాకుబడం దగదయ్య మానవా