భయహర రామా జయజయ
శ్రీవైకుంఠపురేశ్వర జయజయ
భావాతీతప్రభావా జయజయ
దేవదేవ సురభావిత జయజయ
పావనరఘుకులవర్ధన జయజయ
మునివరముఖ్యసుపూజిత జయజయ
ఘనశివకార్ముకఖండన జయజయ
దినమణిసత్కులదీపన జయజయ
జనకసుతావర జయజయ జయజయ
పావనపూజిత పదయుగ జయజయ
రావణదర్పవిరామా జయజయ
భావజమదహరప్రస్తుత జయజయ
దైవరాయ బుధసేవిత జయజయ
జయత్యతిబలో రామః
రిప్లయితొలగించండిలక్ష్మణస్య మహాబల
రాజా జయతి సుగ్రీవో
రాఘవేణాభి పాలితః