5, జులై 2024, శుక్రవారం

నాదని యేమున్నదిరా

కం. నాదని యేమున్నదిరా
నీదయచే గలిగె నాకు నిక్కంబుగ నే 
డీదేహము నీభక్తియు
నాదిపురుష రామచంద్ర హరి సర్వేశా