శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
1, నవంబర్ 2015, ఆదివారం
రాముడి ఆగ్రహం
ఉ. రామున కాగ్రహం బసలు
రాదు సుమీ యొక వేళ వచ్చెనా
యేమని చెప్పవచ్చు నిక
నెవ్వరు బ్రోవగనేర్తు రా పరం
ధాముడు రాముడే తుదకు
తన్ను కృపామతి నేలు గాక లే
దా మహనీయరామశర
మార్పెడు గాక విరోధి గర్వమున్
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)