16, అక్టోబర్ 2015, శుక్రవారం

అవశ్యం మోక్షపదం







     చ. ఎవనికి రామగాథ యన
          నెక్కుడు ప్రీతి రహించు చుండునో
     ఎవనికి రామనామ మన
          నెక్కుడు ప్రేమ జనించు చుండునో
     ఎవనికి రామపాదముల
          నెక్కుడు భక్తివివిశేష ముండునో
     భవము తరించి యా నరు
          డవశ్యము మోక్షపదంబు నందెడిన్