ఘనకీర్తియుతే కల్యాణప్రదే పదేపదే గంగాగోదావరీత్యాది ప్రాణహితపుష్కరవాహినీ సమేతే సంగరహితమునిరాజముఖ్యగణసేవ్యమానశుభచరణే ॥జననీ॥ కాశీశ్రీశైలప్రయాగభధ్రాద్రీత్యాదిఘనపుణ్యక్షేత్రకోటివిరాజితే రాశీభూతకారుణ్యమూర్తే రమణీయప్రకృతిశోభావిభాసితే ॥జననీ॥ వేదోపనిషద్వివేకసంశోభితపూతధాత్రే విపులవిజ్ఞానప్రదాత్రే మోదప్రదాత్రే మోక్షప్రదాత్రే వేదాస్యాద్యభినుతయాగధాత్రే ॥జననీ॥ |
15, ఆగస్టు 2014, శుక్రవారం
జననీ భారతీ నమోస్తుతే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)