జయశుభచరణా జానకిరమణా
జయజయ దశరథనందన రామా జయ రఘువర రామా
జయజయ సీతానాయక రామా జయ రఘువర రామా
జయజయ దనుజవినాశక రామా జయ రఘువర రామా
జయజయ సర్వశుభంకర రామా జయ రఘువర రామా
జయ మునిజనసన్నుత శుభవిగ్రహ జయ రఘువర రామా
జయ సురవరసన్నుత శుభవిక్రమ జయ రఘువర రామా
జయ బుధవరసన్నుత శుభదాయక జయ రఘువర రామా
జయ జయకారణ జయశుభకారణ జయ రఘువర రామా
జయజయ తారకనామా రామా జయ రఘువర రామా
జయజయ త్రిజగత్పోషక రామా జయ రఘువర రామా
జయజయ భక్తజనాశ్రయ రామా జయ రఘువర రామా
జయజయ మంగళవిగ్రహ రామా జయ రఘువర రామా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.