ఇప్పుడు 5 x 5 చదరం ఎలా నింపాలో బొమ్మల ద్వారా వివరిస్తున్నాను.
ఉన్నవి 5 x 5 = 25 గడులు.
మొదటి అడ్డు వరసలో మధ్య గడిలో 1 వేయాలి.
అది నిలువు వరసల్లో మధ్య వరస కూడా. గమనించండి. |
|
మొదటి నిలువు వరసలో ఇంక పైకి జరగటం కుదరదు కదా.
అందుకని అదే నిలువు వరసలో అట్టడుగుకు వద్దాం.
ఆ అడ్డువరసలో కుడి వైపుకు ఒక గడి జరిగి 2 ను ఉంచాలి. |
|
కుడివైపుగా ఐమూలగా జరిగి 3 ను ఉంచాలి.
|
|
ఇప్పుడు 4ని ఎక్కడ ఉంచాలి? పైకి ఒక గడి జరగటం కుదురుతుంది. కాని అక్కడ నుండి కుడివైపుకు జరగలేం. ఆ అడ్డువరసలో చివరనే ఉన్నాం కదా! అందుకని అదే అడ్డు వరసలో మొదటికి వచ్చి 4ను వేయాలి
|
|
కుడివైపుకు ఐమూలగా జరిగి 5 ను ఉంచాలి.
|
|
కుడివైపుకు ఐమూలగా జరిగి 6ను ఉంచాలంటే అక్కడ అప్పటికే 1 ఉంది కదా.
అందుకని 5 క్రిందనే 6 వేయాలి. |
|
కుడివైపుకు ఐమూలగా జరుగుతూ 7ని 8ని కూడా వేయాలి.
|
|
8 దగ్గర నుండి పైకి జరగటం కుదరదు కాబట్టి నిలువు గడి అడుగుకు వచ్చి కుడివైపుకు ఒక గడి జరిగి 9ని వేయాలి.
|
|
10ని ఎక్కడ వేయాలో చూదాం. ముందు 9నుండి పైకి ఒక గడి జరిగాం. కుడివైపుకు ఒక గడి జరగాలంటే ఎలా? గడులు లేవే! అందుకే అదే అడ్డు వరసలో మొదటి గడికి వచ్చి 10ని ఉంచాలి.
|
|
ఇప్పుడు పైకి ఒక గడి జరిగి కుడివైపు గడిలో 11 వేయాలంటే అక్కడ అప్పటికే 6 ఉంది. అందుచేత 10క్రిందనే 11ను వేయాలి.
|
|
ఇంక 12 నుండి 15 దాకా సంఖ్యలను సులభంగా వేసెయ్యటమే. ఒక గడి పైకి - అప్పుడు - ఒకగడి కుడివైపుకు పోతూ చిక్కులేకుండా ఇది కుదురుతోంది.
|
|
|
1 |
8 |
15 |
|
5 |
7 |
14 |
|
4 |
6 |
13
|
|
|
10 |
12
|
|
|
3 |
11
|
|
|
2 |
9 |
|
15 ఉన్నచోటనుండి ఒకగడి పైకెళ్ళితే అది అట్టడుగు గది అవుతుంది. (అక్కడ 9 ఉంది) ఆ గడినుండి ఒక గడి కుడివైపుకు వెళ్ళితే అక్కడ అప్పటికే 11 ఉంది కాబట్టి కుదరదు.
అందుచేత 15 ఉన్న గడికి క్రిందగడిలోనే 16ను వేయాలి.
|
|
|
1 |
8 |
15 |
|
5 |
7 |
14 |
16 |
4 |
6 |
13 |
|
|
10 |
12 |
|
|
3 |
11 |
|
|
2 |
9 |
|
16 ఉన్న గడినుండి ఒక గడి పైకి వెడితే అది పై అడ్డుగడిలో చివరి గడి. కుడివైపుకు ఒక గడి జరిగితే మనం మొదటి గడిలోకి వస్తాం. అక్కడ 17ను వేయాలి.
|
17 |
|
1 |
8 |
15 |
|
5 |
7 |
14 |
16 |
4 |
6 |
13 |
|
|
10 |
12 |
|
|
3 |
11 |
|
|
2 |
9 |
|
17 ఉన్నచోటినుండి ఒకగడి పైకి అంటే ఆనిలువులో అట్టడుగు. అక్కడ నుండి కుడివైపుకు ఒక గడి జరిగి 18ని వేయాలి
|
17
|
|
1 |
8 |
15 |
|
5 |
7 |
14 |
16 |
4 |
|
13 |
|
|
10 |
12 |
|
|
3 |
11 |
18 |
|
2 |
9 |
|
ఇప్పుడు ఐమూలగా జరుగుతూ 19ని 20ని కూడా వేయాలి. |
17 |
|
1 |
8 |
15 |
|
5 |
7 |
14 |
16 |
4 |
6 |
13 |
20 |
|
10 |
12 |
19 |
|
3 |
11 |
18 |
|
2 |
9 |
|
20ఉన్న చోటినుండి ఐమూలగా ఇప్పటికే 16 ఆక్రమించింది. కాబట్టి 20 క్రిందనే 21ని వేయాలి. |
17 |
|
1 |
8 |
15 |
|
5 |
7 |
14 |
16 |
4 |
6 |
13 |
20 |
|
10 |
12 |
19 |
21 |
3 |
11 |
18 |
|
2 |
9 |
|
21 ఉన్నచోటికి ఐమూలగా 22వేయాలి. |
17 |
|
1 |
8 |
15 |
|
5 |
7 |
14 |
16 |
4 |
6 |
13 |
20 |
22 |
10 |
12 |
19 |
21 |
3 |
11 |
18 |
|
2 |
9 |
|
22 ఉన్న చోటికి పైవరసలో కుడివైపు గడి అంటే ఆ వరసలో మొదటి గడి అవుతుంది. అక్కడ 23 వేయాలి. |
17 |
|
1 |
8 |
15 |
23 |
5 |
7 |
14 |
16 |
4 |
6 |
13 |
20 |
22 |
10 |
12 |
19 |
21 |
3 |
11 |
18 |
|
2 |
9 |
|
23కు ఐమూలగా ఉన్న గడిలో 24ను వేయాలి. |
17 |
24 |
1 |
8 |
15 |
23 |
5 |
7 |
14 |
16 |
4 |
6 |
13 |
20 |
22 |
10 |
12 |
19 |
21 |
3 |
11 |
18 |
|
2 |
9 |
|
24 ఉన్నచోటికి నిలువుగా పైకి జరిగితే అది ఆ నిలువు వరసలో అట్టడుగు అవుతుంది. కుడివైపుకు ఒక గడి జరిగి అక్కడ 25ను వేయాలి. |
17 |
24 |
1 |
8 |
15 |
23 |
5 | 7 |
14 |
16 |
4 |
6 |
13 |
20 |
22 |
10 |
12 |
19 |
21 |
3 |
11 |
18 |
25 |
2 |
9 |
|
అట్టే చిక్కులు పెట్టకుండానే చదరం పూర్తి అయ్యింది కదా?
సూత్రాలు కూడా సులువుగా ఉన్నాయి కదా.
* 1ని చదరం పైవరుస మధ్య గడిలో వేయటం
* అక్కడి నుండి ప్రతి సంఖ్యను వరుసగా ఐమూలగా కుడివైపున ఉన్న గడిలో వేసుకొంటూ పోవటం.
* పైకి జరగటానికి వీల్లేనప్పుడు నిలువుగడి అట్టడుగుకు రావటం
* కుడి వైపుకు జరగటానికి వీల్లేనప్పుడు అడ్డుగడి మొదటికి రావటం.
* కావలసిన గడిలో ఖాళీలేనప్పుడు కొత్త సంఖ్యను ముందటి సంఖ్యకు క్రింది గడిలో వేయటం.
అంతే అంతే!
ఈ విధంగానే 7,9, 11 వంటీ ఏ బేసి సంఖ్య చదరాన్నైనా సరే త్వరగానే నింప వచ్చును.
ప్రయత్నించి చూడండి మరి.