12, నవంబర్ 2013, మంగళవారం

అవునా? - 15 ఆలోచించితే అవగాహనకు వచ్చేవాడివి కావు నీవు
అనంతానంతవాంగ్మయసాగరానికీ అవల ఉన్నావు
అయినా నీ మీద నా కెందుకో ఈ అంతులేని ప్రేమ
బహుశః అది నా హృదయప్రతిస్పందన నీ ప్రేమకువ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.