హరేరామ వైకుంఠపురాధీశ్వర
పరాత్పర ధరణిజావర రాఘవ
సురసన్నుత మునిసన్నుత నరసన్నుత రాఘవ
పరిపాలయ పరిపాలయ పరిపాలయ మాం హరి
కరివరద హరివరద గిరివరద రాఘవ
కరుణామయ సుగుణాలయ పరిపాలయ మాం హరి
తాపాంతక శాపాంతక చాపాంతక రాఘవ
పాపాంతక దనుజాంతక పరిపాలయ మాం హరి
అరిభీకర జగదీశ్వర అత్మేశ్వర రాఘవ
పరమేశ్వర మనుజేశ్వర పరిపాలయ మాం హరి