శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
4, నవంబర్ 2015, బుధవారం
ఎవరు రాముడు?
తే. ఎవని దయచేత సంద్రంబు లేడు గలవొ
ఎవని దయచేత ద్వీపంబు లేడు గలవొ
ఎవ్వ డేడేడు లోకంబు లేర్పరించె
రక్షకుడు వాని హరియండ్రు రాముడండ్రు
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)