23, జూన్ 2020, మంగళవారం

చెత్త ఆప్స్ గుర్తించి సహాయపడగలరా?


నా దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ నిండా బోలెడన్ని అప్లికేషన్లు ఉండటంతో కొంచెం చిరాకు కలుగుతోంది. నిజానికి వాటిల్లో అత్యధికం‌ ఇంతవరకూ నేను ఎప్పుడూ వాడనివే.చూసారు కదా, బోలెడన్ని అప్లికేషన్లు!  వీటిలో కొన్ని మాత్రమే  నేను డౌన్‌లోడ్ చేసినవి. మిగతావి అన్నీ‌ ఫోన్ తీసుకున్నప్పుడే దానితో వచ్చాయి. అప్పటికీ ఒకటి రెండు నేను పీకేసినట్లు గుర్తు.

ఇప్పుడు ప్రజలందరికీ నా విన్నపం ఏమిటంటే,మీకు తెలిసినంత వరకూ అనవసరమైనవి, అవసరమైనవి అన్న విభజనకు తోడ్పడవలసింది అని.

చెత్త ఎత్తివేస్తే ఫోన్ మరింత బాగా పనిచేయవచ్చును కూడా.


7 కామెంట్‌లు:

 1. How to uninstall apps in Android:

  https://www.digitaltrends.com/mobile/how-to-delete-apps-in-android/

  Another option is to install CCleaner for Androis. This is helpful not only for uninstalling unnecessary applications but also for general space optimizing

  రిప్లయితొలగించండి
 2. జై గారూ,
  ముందు ఏవి అవసరం, ఏవేవి అనవసరం అన్నది నిర్ణయించుకోవాలి కదా. అదే అడుగుతున్నాను.

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.