తే.గీ. పడుచు లేచుచు సంసారవార్థియందు
కొట్టుమిట్టాడు చుండు నా కెట్టు లబ్బు
నయ్య నీయందు భక్తి రామయ్య యిపుడు
కనుక దయ జూపి కావవే కమలనయన
(వ్రాసిన తేదీ: 2013-6-11)
కొట్టుమిట్టాడు చుండు నా కెట్టు లబ్బు
నయ్య నీయందు భక్తి రామయ్య యిపుడు
కనుక దయ జూపి కావవే కమలనయన
(వ్రాసిన తేదీ: 2013-6-11)