27, జనవరి 2013, ఆదివారం

రాముని భక్తవర్యులు


ఉ. రాముని భక్తు లందరు నిరంతరమున్ వినుతించ నాత్మలో
కాముని పైన ధ్యాస గల కాపురుషాళి తలంప దాతనిన్ 
ప్రేముడి మోక్ష మిచ్చు రఘువీరుడు కాముడు నారకం బిడున్
నా మత మందుచేత సుజనావళి మెచ్చగ రాము గొల్చుటే

( తేదీ: 2013-1-10)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.