25, జనవరి 2013, శుక్రవారం

శ్రీకర శుభకర నామా


కం. శ్రీకర శుభకర నామా
భూకన్యారమణ సకలభూజన వినుతా
లోకారాధ్యారామా
సాకేతపురాధినాధ సద్గుణధామా(రచించిన తేదీ:  2012-12-31)