శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
30, జనవరి 2013, బుధవారం
రవిచంద్రులు తారకలును
కం
.
రవిచంద్రులు తారకలును
భువియును
స్వస్థితుల కోలుపోయెడు దాకన్
రవికులపతి శుభచరితం
బవలంబన మగుచు సజ్జనాళిని బ్రోచున్
(వ్రాసిన తేదీ: 2013-1-10)
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్