చం. చపలత మాని రాము నెద చక్కగ నేను భజించు టెన్నడో
ఉపరతి నుండి శ్రీవిభు ననూనతపంబున గొల్చు టెన్నడో
తపము ఫలించి రామవిభు దర్శన మన్నది కల్గు టెన్నడో
అపుడు భవాబ్ధి దాటి పరమాత్ముని చేరెద నిశ్చయంబుగన్
(వ్రాసిన తేదీ: 2013-5-8)