ఉ. కొందరు మంత్రతంత్రముల కొందరు మీరిన బుధ్ధి సంపదన్
కొందరు భోగభాగ్యముల కొందరు ప్రాభవ మెంచు నట్టి వా
రందర కంటె భిన్నముగ నాశ్రితవత్సల జ్ఞానవంతు లే
కొందల పాటు లేక నిను కోరి భజించి తరింతు రెప్పుడున్
(వ్రాసిన తేదీ: 2013-1-21)