ఉ. నేటికి రావణాసురుని నీతిపరుండని ప్రస్తుతించ నా
రాటము జూపు వారి కన నాయెను వారల దుష్ట వాదనా
పాటవ మెల్ల నా యముని పాశము కంఠము నంటు దాక నా
ర్భాటమె గాక రామునకు రాదుకదా యొక లోప మెన్నడున్
(వ్రాసిన తేదీ: 2013-1-18)