కం. శ్రీకర శుభకర నామా
భూకన్యారమణ సకలభూజన వినుతా
లోకారాధ్యారామా
సాకేతపురాధినాధ సద్గుణధామా
(రచించిన తేదీ: 2012-12-31)
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.
స్వామి లోకారాధ్యుడే
ప్రత్యుత్తరంతొలగించుచాలా బాగున్నది...
ప్రత్యుత్తరంతొలగించు