కం. మధురతర రామనామము
నధరములకు మప్పువాడె యతిధన్యుడు దు
ర్విధిచే నితరంబులనే
మధురముగా తలచువాడె మతిహీనుడు సూన్.
ఓరామచంద్రప్రభూ.
మధురమైన రామనామాన్ని పలంకటమే పెదవులకు అలవాటు చేసేవాడే అతిధన్యుడు
విధివైపరీత్యం కారణంగా రామనామాన్ని విడచి వేరేవి ఏవో ఏవేవో మధురం అని తలచేవాడే ఎంచి చూడగా మతిలేనీవాడు.
బాగుంది. చివర్లో సూ అంటే సరిపోతుంది కదా.
రిప్లయితొలగించండి