శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
31, మార్చి 2013, ఆదివారం
తల్లియు దండ్రివై
కం. తప్పులు శ్రీరఘునాయక
కుప్పలు నాయందు నిట్టి గుణహీనునిలో
నొప్పన నెంచగ నున్నది
యొప్పెడు నీపైన భక్తి యొక్కటి జూడన్
(వ్రాసిన తేదీ: 2025-3-19)
Note: the original poem was by mistake a duplicate of the previous one. Hence replaced with a new one now.
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)