శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
30, మార్చి 2013, శనివారం
తల్లియు తండ్రియున్
ఉ. తల్లియు తండ్రియున్ గురుడు దైవము నీవయి రామచంద్ర యు
త్ఫుల్లసరోజనేత్ర పెడబుధ్ధుల జోలికి పోవకుండ నా
కెల్ల విధంబులన్ హితము నెప్పుడు జూపెద వయ్య నేను నీ
చల్లని నీడలో బ్రతికి చక్కగ నీ పదసీమ చేరెదన్
(వ్రాసిన తేదీ: 2013-1-27)
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)