శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
28, మార్చి 2013, గురువారం
కనుగొనుమా మహాత్మ
చ. కనుగొనుమా మహాత్మ క్షణకాలము ముందర నిన్ను గూర్చి నా
మనసున నున్న భావముల మంచిపదంబుల చంపకంబులన్
గొని తనివార కూర్చుటకు కొంత ప్రయత్నము చేయ సిధ్దమై
తిని విను మంతలో మరొక దిక్కున కేగెను బుధ్ధి రాఘవా
(వ్రాసిన తేది: 2013-1-25 )
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)