శ్యామలీయం
దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
పేజీలు
హోమ్
విషయసూచిక
ఉచిత పుస్తకాలు
17, జులై 2024, బుధవారం
నీదయచాలున్ 7
కం. ఘనమగు వరముల నీయను
మునుకొని కష్ఠముల దీర్ప మోక్షము నీయన్
జననాథోత్తమ రామా
నినుమించిన దైవ మెవరు నీదయచాలున్
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)