14, జనవరి 2015, బుధవారం

మకరసంక్రాంతి శుభాకాంక్షలు.ర   సం క్రాం తి   శు భా కాం క్ష లుసంక్రాంతి శుభవేళ సకలాంధ్రజనులు
సకలోర్విజనులును సకలభూతములు
సకలవిధంబుల సంతోషమంది
యకళంకస్థితి నుండు నా పరమాత్మ
కృపకుపాత్రత నొంద పృధ్విని శాంతి
సౌఖ్యంబు లికమీద సమృధ్ధమగుచు
జీవనంబులు శుభభావనంబులుగ
వర్థిల్లుగావుత పరమోత్సవముగ

1 వ్యాఖ్య:

  1. మీకు మరియు మీ కుటుంబసభ్యులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.