దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
కం. నా దైవమ నా భాగ్యమ
నీ దయనే నమ్మి నేను నిలచితి నయ్యా
వేదన లణగించపయా
కాదని కో రామచంద్ర కరుణాజలధీ