హరినే ఆశ్రయించరా మరల మోసపోదురా
ఎన్ని బహుదైవంబుల నెన్నెన్నో కోరి చెడుచు
ఎన్నడును రామా యనక ఎన్నోజన్మ లెత్తియును
రామా యంటే చాలు మోక్షరాజ్యమే తన స్వంతమని
మీమనసుల నేడెఱిగియు మేలెంచి యిప్పటికైన
ఎన్న జన్మలెత్తినారో ఎంత మోసపోయినారో
ఇన్నాళ్ళకు తెలిసివచ్చి యిప్పటికిని మీరందరు