దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః
గురువుగారు త్యాగరాజు స్వామి ఎందరో మహానుభావులు కీర్తనలో చందురు వర్ణుని అని ఎందుకు వ్రాశారు. రాముడు నీలవర్ణుడు కదా
మీకు చిన్నగా సమాధానం వ్రాయట్ం కుదరక ఒకటపాయే వ్రాసాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి.(మీరు ఏమీ అనుకోకపోతే ఈబుచుకీ పిచికా అన్న పేర్లకు బదులు మీనిజనామధేయంతో వ్రాస్తే బాగుంటుందని నా సూచన.)
శ్యామలీయం కలం నుంచి కూదా సౌందర్యం,శ్రంగారం జాలువారుతున్నాయే!
బుచికి అన్నమాట నాకు ఇష్టం. ఏ భావాన్ని చెప్పటానికయినా యిట్టె సరిపోతుంది. పైగా నా పేరుకు కూడా సరిపోతుంది. It is a harmless fun word which I like very much. మరీ serious గా ఉంటె నాకు బుచికి. బుచికిగా ఉంటుంది.
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.
గురువుగారు త్యాగరాజు స్వామి ఎందరో మహానుభావులు కీర్తనలో చందురు వర్ణుని అని ఎందుకు వ్రాశారు. రాముడు నీలవర్ణుడు కదా
రిప్లయితొలగించండిమీకు చిన్నగా సమాధానం వ్రాయట్ం కుదరక ఒకటపాయే వ్రాసాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి.
తొలగించండి(మీరు ఏమీ అనుకోకపోతే ఈబుచుకీ పిచికా అన్న పేర్లకు బదులు మీనిజనామధేయంతో వ్రాస్తే బాగుంటుందని నా సూచన.)
శ్యామలీయం కలం నుంచి కూదా సౌందర్యం,శ్రంగారం జాలువారుతున్నాయే!
రిప్లయితొలగించండిబుచికి అన్నమాట నాకు ఇష్టం. ఏ భావాన్ని చెప్పటానికయినా యిట్టె సరిపోతుంది. పైగా నా పేరుకు కూడా సరిపోతుంది. It is a harmless fun word which I like very much. మరీ serious గా ఉంటె నాకు బుచికి. బుచికిగా ఉంటుంది.
రిప్లయితొలగించండి