రామాయణ కీర్తనలు

 1. సంక్షిప్త రామాయణం పాట.
 2. దశరథరామయ్య దండు వెడలి నాడు
 3. పరమశివుని శిష్యుడీ పరశురాముడు
 4. పట్టె శ్రీరామవిభుని పాదములను హనుమ
 5. పై కెగిరి లంకపైన పడిన తోకచిచ్చా
 6. దొమ్మిసేసి రావణుని దుమ్ముసేసి వచ్చె నిదే
 7. కనుడి సింహాసనంబున
 8. పరమాత్ముడు రాముని పట్టాభిషేకము
 9. రాజదండము దాల్చె రామచంద్రుడు
 10. కానుకలను చదివించు చున్నారు
 11. వనజాతేక్షణు పట్టాభిషేకము
 12. తానేల చూడరాడయ్యా
 13. కనుగొంటిమి కనుగొంటిమి
 14. ప్రభువు రామచంద్రుని పట్టాభిషేక వేళ
 15. బాలరాముని చేత బంగారువిల్లు
 16. నారాయణుండ వని నలువ
 17. దొంగెత్తు వేసి వాడు
 18. ఎట్టి వాని నైన మాయ
 19. విల్లెత్తి నిలచినాడు
 20. మునులు తక్క జనులు లేని వనము లోన వనజనేత్రి జంగమ దేవరను కాంచెను
 21. మల్లెలు తెచ్చి సీతమ్మ మాలలు కట్టినది మల్లెలమాలలు మురిపెముతో మగనికి వేసినది
 22. సీతారాములను బడసి చెన్నొందె నడవి సీతారాములను విడచి చిన్నబోయె నగరి
 23. వాడెమో రాకాసి వీడేమో వెన్నుడు వేడుకగా సాగినది వింతముచ్చట
 24. మారీచుడా నీవు మాయలేడివి కమ్ము
 25. సీతజాడ గోదావరి చెప్పదేమి లక్ష్మణా
 26. మాయావీ రావణా మాయలకే మాయ హరి మాయ నిన్ను పట్టిన మాట యెఱుగవే
 27. విల్లెక్కుపెట్టు మంటె విరచితి వయ్యా ఓ నల్లనయ్య యిది యేమి యల్లరయ్యా
 28. ఆటలాడే బాలునకు అందమైన బొమ్మవిల్లు గోట బుగ్గ మీటి యిచ్చి గోముగ కైకమ్మ పలికె
 29. కాలాగ్ని యొకటి నిన్న కాల్చి చన్నది అయ్యో కాలమేఘ మొకటి నేడు క్రమ్ముకున్నది
 30. చల్లచల్లని వెన్నెలలో తెల్లతెల్లని పిల్లొకతె మెల్లమెల్లగ విహరించె నల్లనల్లన నవ్వులతో
 31. సీతా ఆ రాకాసులు చెడ్డవారోయి ఐతే కావచ్చు వైర మవసరగునా
 32. అందరను పట్టు మాయ యచ్చెరువుగ గోవిందునితో పలుకాడు విధము జూడుడు
 33. శ్రీరామ లక్ష్మణులకు సీతమ్మ వారికి నారచీర లందించె కూరిమితో కైక
 34. సీతమ్మ నపహరించిన రావణు జంపె కోతులె తన సైన్యముగ కోదండరాముడు
 35. ఎవడవురా హరుని విల్లిట్టే విరచినావట రవికులోద్భవుడ నన్ను రాము డందురు
 36. వీడు రాచవారి బిడ్డ వీడు నా శిష్యుడు వీడు యజ్ఞవిరోధుల పీచమడచు నేడు
 37. ఎంత చక్కని వాడంటే యేమి చెప్పేదమ్మా యింత చక్కని మగవాడీ యిలలో నిత డొకడే
 38. వీ డన్నకు ప్రాణమైన వాడు మా లక్ష్మణుడు వీడు నాకు ప్రాణమైన వాడు రాముడు
 39. రామలక్ష్మణు లార రమ్యగుణశాలు లార యీ మహానుభావులు విశ్వామిత్రులు
 40. తామసుడు మాయన్న నుండి దయతొ నన్ను గాచినావు రాముడా ప్రియమిత్రుడా నను రాజుగా నొనరించినావు
 41. శ్రీరస్తని సతము శుభాశీశ్శు లొసగు వశిష్ఠులు మీరు మా పురోహితులు మిగుల గూర్చు వారు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.