శ్రీరామసంకీర్తనం

 1. వేగ కనరావయ్య వేదాంత వేద్య
 2. నా చేయందుకో మని మనవి
 3. ఎవరేమి యన్న దోయిలి యొగ్గి యుంటిని
 4. ఉదయమే ప్రక్కదిగి యుదరపోషణార్థమై
 5. కోరి కోరి వచ్చితినా కువలయమునకు
 6. ఈ చిన్నపూజకు నన్ను మన్నించవయ్యా
 7. పండువే యగునయ్య భావాంబరవీధి
 8. పూవులు చాలా పూచినవి నీ పూజకు తరలి వచ్చినవి కోవెల వాకిలి చేరినవి నెత్తావులు జిమ్ముచు నిలచినవి
 9. తలచు కొంటిని నిన్ను తగులు కొంటివి నన్ను
 10. పలుకరా ఉపాయ మొకటి కలదా ఓ పరమాత్మా
 11. తోడై యుండెడి వాడు లేడే వేరొకడు
 12. ముంచ కుండ కురిసే వాన మంచి వాన మమ్ము ముంచి తేల్చే నీదు కరుణ మంచి వాన
 13. నేను నీ‌ పక్షమున నిలచి వాదులాడేనో
 14. తెలిసీ తెలియని వారున్నారు తెలియని వారున్నారు తెలిసిన వారే కనరారే యిక తెలిసే దారే లేదా
 15. సుఖమయ మీ సంసారము నీ‌చూపు సోకిన
 16. తన్ను తా నెరుగడు తా నేమి యెరుగునో
 17. పగబట్టి యున్నదీ ప్రకృతి నన్ను దిగలాగుచున్నదీ ప్రకృతి
 18. పరమపదసోపానపఠము పరచి నామండీ
 19. విన్నవించితిని విషయము లన్నీ చిన్న మాటను దాచకను నన్ను కాచుటకు నాస్వామీ నీ కన్నను హితు లెవ రున్నారు
 20. ఇంత కన్న లోకాన యెన్న డైన గాని వింత మాట పుట్టేనా వేయి మాట లేల
 21. పని గట్టు కొని పోయి పదిమంది లోన నిను గూర్చి పలుమాట లన నేల రామ
 22. ఎరుక గల్గిన వార లెవ్వరు గాని సరకు సేయరు లోక సరణిని రామ
 23. దురితస్పర్శ లేక దినము దొరలు టున్నదా నరుడు ప్రకృతి మాయ నణచి నడచుటున్నదా
 24. తప్పాయె తప్పాయె తప్పాయె నా‌ వలన తప్పాయె లోకమునకు చెప్ప బోయి నందు వలన
 25. కొంద రున్నారు నా యందు నెయ్యము బూని అందరకు నీవు నాయకుడవు రామయ్య
 26. ఇంత గొప్ప సృష్టి జేసి యిందు మమ్ముంచితివి యెంత తిరిగినా దీని నెఱుగ శక్యము కాదు
 27. కాలమా యది గడువక పోదు మేలు కీళ్ళను కుడుపక పోదు చాలు చాలిది జన్మజన్మల వేల మార్లే కంటిని రామ
 28. నీ దయావృష్టి నా మీద కురిసిన చాలు వేదనలు మాయమై విరియు సంతోషాలు
 29. నలుగురు నవ్వితే నవ్వనీ రామయ్య కలిగెడు లోటేమి కలదు నాకు నీకు
 30. హృదయపుండరీకవాస యీశ వందనము మృదులహృదయ సదయ పరమేశ వందనము
 31. పంచమ మందున చేరి గురుడ నన్ను ముంచితి వయ్యా గురుడ ముంచితివి
 32. ఉన్న చెడుగు లందు కొన్ని యుండనిచ్చి నావు
 33. తప్పో ఒప్పో చేసితి తనువిచ్చి త్రోసితివి అప్పటికిని నాకెంతో చనువిచ్చి బ్రోచితివి
 34. తప్పు లున్న వేరు రీతి దండించవయ్యా నన్నుతప్పించుకు తిరిగే విది దారుణమయ్యా
 35. ఏమయ్యా నీ కోసం యెక్కడ వెదికేది
 36. దోసమెంచక చాల దుడుకుతనము చూపి మోసగించి బంధించి మురియు శరీరమా
 37. నే నెవడ నయా నీ‌ తప్పు లెన్నగ కానీ నన్నిటు చేయుట కాదా నీ తప్పు
 38. నే నుంటిని నీ నిజభక్తునిగ కానుంటిని నిను కలిసి యొక్కటిగ
 39. ఇంతదాక నాతో నీవు యెన్ని సుద్దు లాడితివి
 40. ఎడద కోవెల నీకు విడిదిగా నిచ్చితి యీ గుడిలోన పదిలముగ కూరుచుండవయ్యా
 41. ఒద్దిక నుంటిని నేను
 42. నీవె యిన్ని తనువుల జేసి నీవె యన్నిటి లోన దూరి
 43. నీ వున్నావు నిజముగను నే నున్నాను ఋజువుగను దేవా నీవు కాపురుషులకు తెలియరావని యెఱుగుదును
 44. నీ వాడ నైతిని నేను నా వాడ వైతివి నీవు
 45. నను నడిపించే నా రామా
 46. జరుగనీ నీ యిఛ్ఛ జగదీశ్వరా
 47. నరలోక మనుదాని నడతయే యిట్టిది ఎఱుక లేని జనులతో నిరుకైన లోకమిది
 48. నినుగూర్చి పలికితే విను వారు లేరే
 49. మేము రామయోగులము మేము రామభోగులము మేము రామసేవకులము మాది రామకులము
 50. రామచంద్రుల సేవ చేయగ
 51. నీ ముందు నే నెంత ఓ హనుమంత
 52. మరి యొకసారి మరి యొకసారి
 53. సుదతి జానకి తోడ సుందరుడు
 54. వేదండము నెక్కి మైధిలితో గూడి
 55. ఇది యేమి శ్రీరామచంద్రులవారూ
 56. బెత్తాల వాళ్ళెవ్వరూ మిమ్ము మొత్తరు
 57. తెలుగుజాతిపరువు గంగ కలసిపోయెరా
 58. ఏ మయ్యా ఓ రామజోగీ ఏ ఊరయ్యా నీది
 59. మందు వేసి మాన్పలేని
 60. నా మొఱ్ఱ లాలించవే రామా
 61. త్రికరణశుధ్ధిగ నిన్నే నమ్మితి
 62. వత్తురు బ్రహ్మజ్ఞానులు
 63. రామచంద్ర వలదురా పరాకు
 64. రామ జగదభిరామ
 65. నవ్వే వారెల్ల నా వారే!
 66. ఏమి నీతిమంతుడ వయ్య
 67. అదే పనిగ రామరసాయనము గ్రోలరే
 68. కనులు మూతబడు క్షణమున
 69. నీ గుడివాకిట నిలచితిని
 70. రామ రామ యని నామము బలుకగ రాదో‌
 71. పాడెద నేను హరినామము
 72. కారణజన్ములు కానిది ఎవరు?
 73. మాయలు చేసేది నీవైతే
 74. రామనామసుధాసరసి రాజహంసమా
 75. తరచుగా రాముని తలచుచుండు ధన్యుడు
 76. మీ రేల యెఱుగరో నారాయణుని
 77. ఏమో అదియేమో నే నేమెఱుగుదు
 78. ఊరూరా వెలసియున్న శ్రీరాముడు
 79. నేనేమి చేయుదు నయ్య
 80. వేషాలు పదేపదే వేయనేల
 81. ఎన్నెన్నో బొమ్మలు ఎంతో మంచి బొమ్మలు
 82. శుభముపలుకు డేమి మీరు చూచినారయా
 83. ప్రతిబింబము నైతే నీకై వెతకులాడ నేల
 84. బొమ్మనురా నే బొమ్మనురా
 85. అది ఇది కోరరా దాదిదేవుని..
 86. శతకోటిదండప్రణామంబు లయ్య
 87. నీ దారి నెఱుగువారైతే కొందరేనోయి
 88. అఖిలాండిలోటి బ్రహ్మాండైక నాయక
 89. కొంచెపు వాడ నైతే కానీరా నీ మంచితనము నాపై రానీరా
 90. తానుండు నన్నాళ్ళె తనది తనువు
 91. ప్రతిలేని ఘనవిద్య రామవిద్య
 92. తరచుగా ఏకాంతమన్నది దొరకు చున్నదా
 93. తామసుల మనసులకు రాముడు కడు దూరము
 94. పరమభాగవతులు రామభజనకు రండు
 95. రామ రామ రామ యనుచు నామభజన చేయుటలో
 96. తెలిసిన వారికి దేవుడవు లేవని పలికే వారికి గుడిలో శిలవు
 97. కర్మసాక్షులు నీదు కన్నులు
 98. తపము తపమంటా రదేమయ్యా
 99. ఆర్చేరా తీర్చేరా హరి యితరులు నాకు
 100. పట్టినచో రామపాదమే పట్టవలెరా
 101. నే నుంటి నందునా నీవుంటి వందునా
 102. కనుల జూద మనుకొందును
 103. రాముడున్నాడు రక్షించు చున్నాడు
 104. రామా యని పలికితిని..
 105. నీ విచ్చిన యూపిరితో నిలచితి నేను
 106. ముక్కోటి దేవతలే మ్రొక్కుచున్నారయా
 107. వెన్నుగాచి రామభద్రు డున్నాడుగా
 108. చెనటి మాయకు జిక్కి చెడిపోవ కుందుమా?
 109. ఆపదలన్నీ గడచేదెట్లా
 110. కాలం చేసే గారడి నేను చాలా చూసాను
 111. నిన్ను కాక వే రెవరిని సన్నుతింతురా రామ
 112. దేవుడవని మొన్ననే తెలిసికొంటిని
 113. చేయెత్తి మ్రొక్కేరులే నీకు శ్రీరామ బ్రహ్మాదులు
 114. మౌనముగ రాముని మనసున ధ్యానింపుము
 115. విడువక నాతో నిలచితివి నే పాడినవి విని మెచ్చితివి
 116. రామకృపాధార ఒకటి నా మీద కురిసెను
 117. భగవంతుని మీరు తగిలి యుండేరో
 118. అన్నము పానము హరినామమే
 119. వేయికి మిక్కిలి జన్మము లాయె
 120. ఏమి ఆడించేవయా రామ
 121. ఈ మహితసృష్టి యంతా రామనాటకము
 122. భగవంతుడా నీకు పదివేల దండాలు
 123. తానెవరో తా నెఱుగదయా
 124. తన రాకపోకలు తా నెఱుగడు
 125. ఎందుజూచిన హరిగలడు
 126. కలలన్నీ నీ కొఱకే కలిగినవి
 127. నేలపై పుట్టినందు కేలా విచారము
 128. ఆహా ఓహో అననే అనను
 129. ఓ కోసలరాజసుతాతనయా
 130. సీతారాములకు మంగళహారతి పాట
 131. నూఱుమారులు పుట్టెరా
 132. ఈశ్వర నీవే యిచ్చినది . . . .
 133. జీవుడు మాయలోన చివురించెనా ?
 134. తిన్నగా వాడె పో నిన్నెఱుగు నీశ్వర
 135. నీ మాట విందునని నా మాట విందువా?
 136. ఏమి చేయమందు వీశ్వరా
 137. బంటునై నిన్నంటి యుండే భాగ్యమే
 138. నీవార లెవరన్న నేనేమి చెప్పుదు
 139. మాయ నన్ను కప్పెనా మంచిదే కదా
 140. దేవుడవని మొన్ననే తెలిసికొంటిని
 141. సరసవచోనిథివి చాల మంచివాడవు ...
 142. సంక్షిప్త రామాయణం పాట.
 143. రాముని తలచవే మనసా ....
 144. మెలకువ రాగానే పలకరింతు రాముని ...
 145. పాడేరయ్యా నిన్ను పరమభాగవతులు
 146. అన్నియు నీవై యమరి యుండగ
 147. ఈ బొమ్మ ఆడేది యెన్నాళ్ళు ?
 148. బొమ్మా బొమ్మా ఆడవే
 149. ఏ మందురా రామ యే మందురా ?
 150. నీకు సంతోషము నాకు సంతోషము
 151. ఎవ్వడ తానని తలచేనో
 152. ఊరు పేరు లేని వారు
 153. పేరుకొన్న అజ్ఞానము ఊరకున్న తొలగేనా
 154. ఈమాత్ర మెఱుగనా ఈశ్వరా?
 155. జనకసుతావర నీవుతలచిన చక్కబడునురా ఈ‌బొమ్మ
 156. విజ్ఞుడనో కానొ
 157. వట్టిమాటలు కాని గట్టిపనులు లేక..
 158. ఆతడు పెట్టిన యన్నము కానిది ఆరగింపు కలదె
 159. హరి ప్రియమనగా నన్యంబనగా
 160. ఇదియే మేలని నీవంటే నాకదియే చాలని నేనంటా
 161. తలపులు నీ నామముపై నిలవనీ రామా
 162. రామభక్తిమార్గమే రాజమార్గము
 163. శ్రీరామసార్వభౌమ చిత్తగించవయ్య
 164. ఇంతకాలము నుండి యీతనువున నుండి
 165. హరికై పలుకని పలుకా యది నరమృగ మఱచిన యఱపు
 166. ఎవరెవరిని తలచిరి యేల తలచిరి
 167. ఈశ్వరుడే నా వాడైతే యితరులతో యిక బని యేమి
 168. ఎన్నెన్నో చిలకలు
 169. నిన్నెవరు నమ్మెదరే
 170. హరిసమ్మతి గొని యారంభించిన
 171. గండరగండడవు నీవు
 172. నాతి యెఱింగెను నారాయణుడని
 173. దైవమా నీకేల దయరాదయ్యా
 174. మానరాని ప్రయాణము
 175. చిత్తము లోపల శ్రీరాము డున్నాడు
 176. దనుజులపాలి కోదండరాముడు
 177. శ్రీరామ శ్రీరామ యనగానే
 178. మన యూరి చెఱు వెంత మహదొడ్డదైనా
 179. తెలిసికొన్న కొలది తత్త్వము
 180. ఎన్నెన్నో నే చూచితిని
 181. కొండమీది గుడిలోని గోవిందుడే
 182. ఇటు వచ్చినాడు వీడెవ్వడో
 183. అంతలోనె యీ నిరాశ
 184. శ్రీరామచంద్రునే చేరుకొనుడు
 185. అందరకు దొరకేనా అదృష్టము
 186. నరుడవు కావయ్య నారాయణా
 187. నే నెవ్వడ నైతే నేమి
 188. నారాయణు డున్నాడు నాకుతోడుగా
 189. వీడే వీడే రాముడు
 190. సీతారామా ఓ సీతారామా
 191. బలవంతు డగువాడు వచ్చి పైబడితే
 192. గోవిందుడా నిన్ను కొనియాడనీ
 193. చక్రమేది శంఖమేది
 194. పూవులతో మనరాముని పూజించుదమే
 195. మనసులోన రామనామ మంత్రమున్నది
 196. ఆట లివన్నియు నీకోసం
 197. ఏది సుఖంబని యెంచెదవో
 198. మత్స్యావతార కీర్తనం
 199. హరిని నమ్మితే అంతా శుభమే
 200. హరిమీద గిరి యుండె
 201. యజ్ఞవరాహావతారం
 202. నిడుదనామాలవాడ నీవారి కెదురేది
 203. దశరథరామయ్య దండు వెడలి నాడు
 204. నృసింహావతారస్తుతి
 205. వామనావతారం
 206. ఆడే బొమ్మల నాడనీ
 207. హరిభక్తి యున్న చాలు నన్యము లేల
 208. తప్పు పట్టకుండ చెప్పవయ్య
 209. పరమశివుని శిష్యుడీ పరశురాముడు
 210. నా కెందు కాస్వర్గము
 211. మా రామచంద్రు డండి మంచివా డండి
 212. గోపగోపీజనసంతోషరూప గోపబాల
 213. లోకనాయకుడవని నీకు చెప్పుకొందుము
 214. బుద్ధావతారం
 215. కల్క్యావతారము
 216. అందరకు పతియనగ హరియొక్కడే
 217. వివిధము లైనను మార్గములు
 218. ఏ మందు మో రామ
 219. నీ వుండగా నాదు భావంబున నిల్చి
 220. అంతరంగమున హరి యున్నాడు
 221. అదికోరి యిదికోరి యలమటించుటె కాని
 222. మనసున రాముడు మాత్రము కలడని
 223. ఇది శుభమని
 224. వినయగుణము నీయ నట్టి విద్యదండుగ
 225. నీవు దేవుండని యేవాని నమ్మెదో
 226. పరులు తలచిన హరితోడ్పడవలె
 227. ఉపచారము లేమి చేయుచుంటిమి
 228. రామనామము చాలు
 229. నమ్మిన వానికి నారాయణుడవు
 230. వసుధనున్న వారి కిదే పరమ మంత్రమే
 231. చిక్కేమి రామునిపై చిత్తము చేర్చ
 232. హరిలీల హరిలీల
 233. నే నొక్కడ భారమా నీకు
 234. అంతయును నీకే
 235. రామనింద చేయువారు రాకాసులే
 236. హరి వేగ నామనసు నలుముకోవయ్యా
 237. దేవతలకు నైన తెలియరాదు హరిమాయ
 238. నా మనసేలే రామచంద్రునకు
 239. నేను నీవను సంజ్ఞలు
 240. నాభక్తి నిజమా నాప్రేమ నిజమా
 241. నే నడిగినదేమి
 242. హరిలేడు లేడని యను వానితో
 243. అన్నిటి కంటెను ముఖ్యమైనది
 244. ఇతడే భగవంతుడని యెఱుగుడు మీరు
 245. రామవిద్య యొక్కటే రమ్యవిద్య
 246. హరి యనవే హరి యనవే
 247. ఇత్తువని పునరావృత్తిరహితపదమును
 248. కొలుచుకొన నిమ్మని కోరినంతనె
 249. బంతులాట లాడె నమ్మ
 250. రాముని దాసుడవా మంచిది
 251. హరికృపయే మహదైశ్వర్యము
 252. శ్రీరాముడవని శ్రీకృష్ణుడవని
 253. నమ్ముడిది నమ్ముడిది
 254. భక్తుని కష్టము భగవంతునిదే
 255. అన్నిటికి నీవు నాకున్నావు
 256. హరినామ జపమున
 257. కమలదళేక్షణ భళీభళీ
 258. రామునకు మ్రొక్క మీ కేమి కష్టము
 259. హరి నిన్ను గూర్చి నీవే యాలోచించుకో
 260. మ్రొక్కుదురో మానుదురో
 261. పరమపురుష నీ భక్తుడ
 262. హరిమ్రోల నిలచు వారందరు నొకటే
 263. మరల నింకొక మాట
 264. మనసు నిలకడలేని
 265. నీ విచ్చే దిచ్చితివి
 266. మాయలేమి చేయలేదు
 267. నేర్తునో నేర్వనో నిను నేను పొగడగ
 268. చిన్నవారు పెద్దవారు చేరి మ్రొక్కుడీ
 269. కొలిచి నీకు నేనిచ్చుకొన నేమున్నది
 270. బడయుడు శుభములు
 271. రామమంత్రమునకు సాటిరాదు వేరుమంత్రము
 272. ఆలసించరాదు రాము నాశ్రయించరా
 273. దేవతలున్నారు దేనికి
 274. ఏమి చేసేదయా యింత సామాన్యుడను
 275. పట్టె శ్రీరామవిభుని పాదములను హనుమ
 276. మాకు సర్వస్వమై మారాము డున్నాడు
 277. అవనిపై నుండు వా రందరు నిటులే
 278. నీ యలసట తీరునటుల ..
 279. ఎంత చెడినను నీతో కొంతపోలిక కలదు
 280. ఎన్నెన్ని జన్మంబు లెత్తెనో వీడు
 281. పొరబడినాను పుడమి జేరితిని
 282. నను నేను తెలియుదాక
 283. జగ మిది కలయా ఒక చక్కని నిజమా
 284. నీవే నేనుగ నేనే నీవుగ
 285. నినుగూర్చి ననుగూర్చి కనుగొన్న వారెవరు
 286. మంచి బహుమానమిచ్చి మన్నించితివి
 287. తెలిసీ తెలియని వాడనయా
 288. హృదయములో కొలువైన యీశ్వరుడా
 289. ఉభయభూపతనములు నుట్టుట్టి మాటలు
 290. అంతులేని యానందం‌ బందించిన దీవే
 291. సంసారమును దాటు సదుపాయ మేమి
 292. ధారాళమైన సుఖము వదలి తప్పుజేసితి
 293. జరిగిన దేదో జరిగినది
 294. మనవిచేయ వచ్చునా మరియొక మాట
 295. రామా రామా రామా యనుమని
 296. ఈమంత్ర మామంత్ర మేమి లాభము
 297. శ్రీరామనామ రసాయనము
 298. నిను గూర్చి వ్రాయుదునా - నను గూర్చి వ్రాయుదునా
 299. దినదినము నీనామ దివ్యసంకీర్తనా
 300. ఎవ డీశ్వరుండని యెవరైన నడిగిన
 301. దేవదేవ నీ దివ్యప్రభావము
 302. పురుషోత్తమా యింక పోరాడలేను
 303. నిన్నే తలచి నీ‌ సన్నిధి నున్నాను
 304. మనసు నీ నామమును
 305. నిజమైన యోగ మనగ
 306. వట్టిమాటల కేమి వంద చెప్పవచ్చును
 307. వేదాంతమును గూర్చి వినిపింతును
 308. ఊహింప నలవిగాక యుండును
 309. చిక్కులన్ని తీరునోయి చింతలన్ని తీరునోయి
 310. రామ రామ యను మాట రాదేమో నానోట
 311. ఏమిటయ్యా వీ డిచ్చట చేసేది
 312. వీడెవ్వడయ్యా యన్న వీడు వట్టి పిచ్చివాడు
 313. దూతవంటె నీవేలే తోకరాయడా
 314. పై కెగిరి లంకపైన పడిన తోకచిచ్చా
 315. కోనేటిరాయడా కోదండరాముడా
 316. రాముని పొగడితే రమణి సీతమ్మ మెచ్చు
 317. కలికి సీత కే మిప్పుడు కావలె నడుగరే
 318. కరుణించుమా రామ పరమేశ్వరా
 319. భూజనులు నిన్ను పొగడేరు రామా
 320. భ్రమలన్ని విడచిన ఈ‌చిత్తము నిన్ను చెందినది
 321. జయపెట్టరే రామచంద్రమూర్తికి
 322. మరలిరాక హరిని కలియు మార్గ మొక్కటే
 323. ఎవడయ్యా రామునిబంటు యిక్కడ మీలో
 324. శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంటేను
 325. వెఱచి పఱచునె రామవిభుని సేవకుడు
 326. జీవన్ముక్తి నారాయణకృపచే నగును
 327. శివశివ శివశివ అన్నావా
 328. నీ కృపయే చాలును
 329. ఎంత చిన్నమంత్రమౌ ఎంత సులభమంత్రమో
 330. రామభక్తుని కోర్కె రామబంటు తీర్చును
 331. హరిపై కీర్తన లల్లుట తప్ప
 332. జేజేలు జేజేలు శ్రీరామచంద్ర నీకు
 333. మన సీతారాము లెంతో మంచివారండీ
 334. ఎంతో చదివి యొంతో చూచి
 335. ఏమేమో అడుగువాడ నేమాత్రము కాను
 336. ఈ రాముడే దైవ మెల్లవారికి
 337. హాయిగా శ్రీరామభజన చేయగ రారే
 338. రామభక్తి కుదరక రాదు మోక్షము
 339. మన హనుమన్న యెంతో మంచివాడు
 340. ఒడ్డున పడవేయ వయ్య ఓ రామచంద్ర
 341. హరి సేవనమే యానందము
 342. ఓ మహానుభావ రామ యూరకుందువా
 343. శ్రీరాముని నామమే జిహ్వపై నిలువనీ
 344. బ్రహ్మాదులు తెలియు నట్టి వాడ వీవు
 345. శ్రీహరిచింతన లేనట్టి జీవితము
 346. రామద్వేషుల వ్రాతలు చేతలు
 347. రావణుడే లేడా రాముడును లేడు
 348. అతిమంచివాడవై యవతరించితివి
 349. పట్టుము హరిపాదము నెట్టుము యమపాశము
 350. నుతించవే శ్రీరాముని నోటిగూటి చిలుకా
 351. రాముని సేవించ రాదా ఓ నరుడా
 352. దొమ్మిసేసి రావణుని దుమ్ముసేసి వచ్చె నిదే
 353. కోరి శ్రీరామచంద్రుని చేరి భజించరా
 354. తవులుకొన్నది నిన్ను తలచుటలో రుచిని
 355. ఏమయ్యా అన్యాయము లెంత కాలము
 356. తనకు తానె బంధంబులు తగిలించుకొని
 357. ఓ రామచంద్రుడా ఒక మాట వినవోయి
 358. ఈరోజు నుండి మహిత
 359. కనుడి సింహాసనంబున
 360. పరమాత్ముడు రాముని పట్టాభిషేకము
 361. రాజదండము దాల్చె రామచంద్రుడు
 362. కానుకలను చదివించు చున్నారు
 363. వనజాతేక్షణు పట్టాభిషేకము
 364. తానేల చూడరాడయ్యా
 365. కనుగొంటిమి కనుగొంటిమి
 366. ప్రభువు రామచంద్రుని పట్టాభిషేక వేళ
 367. ఏది ముఖ్యమో నీ కెఱుకగుట ముఖ్యము
 368. దేవుడు రాముడు దేహాలయమున
 369. వినువారి విననిమ్ము వీనులవిందుగా
 370. రాకాసులను గూడ రాము డాకర్షించె
 371. పడిన కష్ట మేదో నేను పడనే పడితి
 372. ఇచ్చి నరాకృతిని
 373. నీవాడను కాన నిన్నడిగెద కాక
 374. నవ్వులపాలు కాక
 375. కల లెటువంటి వైన కనుటను మానేవా
 376. ఏ మంత సద్బుధ్ధి యితరుల గొలుచుట
 377. ముందు వెనుకలె కాక
 378. భూమిపై నాకింక పుట్టు వుండక చేసి
 379. ఒప్పులేమి లేవాయె తప్పులేమొ కొల్లలాయె
 380. చిరునగవు మోమున చిందులాడుచు
 381. రామకీర్తనమే రమ్యభాషణము
 382. పరమాద్భుతంబగు వేషము
 383. ఎవరు చూచిరి
 384. ఎంత మంచివాడ వయ్య యీశ్వరుడా
 385. ఎందరో రాజన్యు లెత్తలేని వింటిని
 386. నరులకష్టము లన్ని నారాయణ
 387. చదువులచే ప్రజ్ఞ
 388. నమ్మితే కలడు నీకు
 389. ఇంతింతన రానట్టి దీతని మహిమ
 390. నిన్ను నేను మరువక
 391. మగడో పెండ్లామో మాటిమాటికి
 392. ఎందుకు నరులార యీ యాతనలు
 393. ఈమధ్యయదువంశమున బుట్టి
 394. వైదేహీవిభునకు వేదస్వరూపునకు
 395. చందురుని కంటె నీ వందగాడివే
 396. నానా విధముల
 397. మరిమరి నిన్నే మనసున దలచుచు
 398. హరి నీ వుండగ నన్నిటికి
 399. తీయనైన మాట యొకటి తెలిపెద
 400. మణులు మంత్రాలు మనకు మంచి చేయునా
 401. ఇదిగో యీ రామనామ మింత గొప్ప దున్నది
 402. దేవున కొక కులమని
 403. ఎందుకయా యొకరి తప్పు లెంచగ నాకు
 404. పరమసుఖద మీ హరిపదము
 405. ఒక్కటే నామము
 406. ఏమమ్మ సీతమ్మ
 407. హరికి నచ్చెడు రీతి
 408. హరిని వదలి ఇటులనటుల
 409. రామరామ పాహిమాం
 410. మనఃపుష్పార్చన
 411. వలదు వలదు వలదు
 412. పరమదయాశాలి యైన వాడు రాముడు
 413. దాశరథీ మంచివరము దయచేయవే
 414. ఎందుకు హరిని మీ రెఱుగరయా
 415. తొలగునా కర్మఫలము దుఃఖపెట్టక
 416. ఇదే మంచిపూవు
 417. చెప్పతరము కాదుగా
 418. ఇహము కాక పరము గూర్చి
 419. హరి చాల మంచివాడు
 420. మాయను బడకే మనసా
 421. ఇంత బ్రతుకు
 422. కల్లదైవముల వేడి
 423. నోరార బలుకుడీ శ్రీరామనామం
 424. చీకటిగుహ లోన నేను
 425. బాలరాముని చేత బంగారువిల్లు
 426. నరజన్మ మెత్తి కూడ
 427. చక్కని వాడే అంతు చిక్కని వాడే
 428. రాముడా పదితలల రావణుని చంపిన
 429. హరవిరించ్యాదులైన హరిమాయకు
 430. ఏవారి తప్పులెన్న నెంతవాడనో
 431. సుఖము సుఖమని సుజనులు
 432. హరిసంకల్పమే హరిసంకల్పమే
 433. ఆశ లన్నియును తీరుటన్న దొకటి జరుగునా
 434. బుధ్ధి శ్రీహరివైపు
 435. ఇంత మంచివాడ వని
 436. అలసట కలిగినది
 437. త్రిజగన్మోహన రూపుని
 438. ఇది రాత్రియైతే నేమి
 439. ఏనాటికి నిన్ను గాక నెన్న నొకనిని
 440. ఈ నే ననుమాట నేనాడు విడతువో
 441. నారాయణుండ వని నలువ
 442. దొంగెత్తు వేసి వాడు
 443. ఎట్టి వాని నైన మాయ
 444. కర్మవిగ్రహుడ నేను
 445. అన్నిట నీకు సాటి
 446. కుప్పలుతిప్పలు తప్పులు
 447. ఇతడే కాదా యేడుగడ
 448. తనవారి గొప్పలు తాను చెప్పును
 449. చిత్తగించ వలెను మనవి
 450. దయగల దేవుడా
 451. కలలోన నీరూపు కనుగొని
 452. ఎంచ బోతె కంతలే మంచ మంతట
 453. కలిగినవేవో కలిగినవి
 454. అందరూ దేవుడంటే
 455. అన్నులమిన్న సీత
 456. దేవుడ వని నిన్ను
 457. విల్లెత్తి నిలచినాడు
 458. ఆశలపల్లకి నధిరోహించుము
 459. వేరువారి జేరి నేను
 460. చేయలేని పనుల
 461. ఇప్పటి కిది దక్కె
 462. ఇచటి కేమిటి కని
 463. చూడ నందరకు
 464. హాయిగా రామరామ యనుచు
 465. దేవదేవ నిన్ను
 466. సీతమ్మా రామయ్యకు
 467. ఎవరెవరి తప్పు లెంచి
 468. పరమయోగిని కాను
 469. పదిమంది దృష్టిలోన
 470. ఒకబాణము వేసి
 471. ఏమి చెప్పుదు నయ్య
 472. ధర్మవీరుడా రామ దండాలు
 473. గోవిందుడు హరి గురువై
 474. రామరామ యనుచుంటి
 475. కల దేమూలనో
 476. ఆకలిని మరపించును
 477. నమో నమో విశ్వజనక
 478. అందరి వెతలు దీర్చు
 479. ఓరీ నీ మనసే
 480. నీవు నా కిచ్చునదే
 481. అన్నిటి కంటెను గొప్ప
 482. రామనామ మెఱుగడా
 483. తప్పతాలు జోలికి
 484. పుట్టితి పెరిగితి పొరపాట్లు చేసితి
 485. ఒప్పని సంగతులు
 486. రామనామము మాకు
 487. భాగవతుల కివే
 488. నాడు శ్రీరాముడైన
 489. చింతలన్నియు ద్రోసి
 490. బరువైన పదితలల
 491. నేనని నీవని
 492. పొమ్మనక కర్మచయము
 493. హరికీర్తనము చేయునప్పుడు
 494. నాచేయి వదలక
 495. హరివీరుడే
 496. అందమైన విందు
 497. ఎట్టివా డనక
 498. ఇంతకంటె భాగ్యము
 499. మొదటికి మోసమాయి
 500. చెప్పరాని చింతల జీవుడా
 501. ఒకరి కొకరము
 502. ఒకే ఒక రామాయణ మున్నదీ జగతిని
 503. ఎంత వ్యామోహమే
 504. ఇక్కడ మే ముంటి మని
 505. ఓయీ శ్రీహరిని
 506. రామ కల్యాణరామ
 507. రామకీర్తనా రమ్యకీర్తనా
 508. శ్రీరామనామస్మరణ మొకటి
 509. ఎవరు నమ్మిన
 510. ఒక్కొక్క కీర్తన
 511. కోరిక తీర్చని దేవుడి కిచ్చిన కొబ్బరిచిప్పలు దండుగ
 512. దేవుళ్ళున్నారు దేవత లున్నారు
 513. నమ్మితి నది చాలదా
 514. రామరామ రామరామ
 515. నిత్యసన్నిహితుడు వీడు
 516. శ్రీరామచంద్ర నేరములే చేసితి నేమో
 517. అవధారు శ్రీరామ
 518. ఎక్కడికని పోదువో
 519. ఔరా యీ సంసార మంతరించు టెటులని
 520. ఏమయా కరుణ రాదేమయా
 521. ఎక్కడికని పోదునో చక్కని వాడా
 522. కాసు లేనివాడు చేతకాని వాడే
 523. చాలించవయా పరీక్షలు
 524. నీ మనసులో దూరి నేనేమి చెప్పేది
 525. కొత్తకొత్త దేవుళ్ళు - ఉత్తుత్తి దేవుళ్ళే
 526. ఎన్నడును నినుమరచి యున్న వాడను గాను
 527. చిక్కులు తీర్చమంటే చిక్కులు పెట్టేవు
 528. ఇల్లాయె నీధరణి విల్లాయె చక్రము
 529. ఆవల పదునాల్గువే లసురు లుధ్ధతులును
 530. చింతా కంతైనను చింతలేక వనములకు సంతోషముగ రామచంద్రు డరిగెను
 531. నినుగూర్చి చింతించు మనసేల యీనాడు ధనముసంపాదించు తలపులో మునిగె
 532. నా కొఱకై నీవు నేలకు దిగిరావో నీవుండు తావేదో నేనెఱుగ లేను
 533. ఎఱుగుదురా మీ రెఱుగుదురా
 534. ఏమో నీ వన్నచో
 535. రామనామనౌక నెక్కరాద టయ్యా నీ కేమిటి కీయోటిపడవ లెక్కిదిగుటలు
 536. దేవుడే రాముడని తెలియునందాక జీవు డజ్ఞానియని చెప్పవలయును
 537. జయజయ రామా జయ శుభనామా జయజయ భవహర జానకి రామా
 538. నేను కోరినది యేమి. నీవిచ్చినది యేమి కానిమ్ము రామ నేను కాదన వశమా
 539. చక్కగా నీకు నాకు సమకూరి నట్టిది యీ యొక్క బంధమే సత్య ముట్టుట్టి వితరములు
 540. దేవుడవగు నీకు తెలియని దేముండును జీవుడనగు నేను చేయున దేముండును
 541. రాముడా నిను కొలువరాదని భావించు పామరు లేమేమో పలికిన నేమి
 542. రాముడా లోకాభిరాముడా రవికులాభ్ది సోముడా నావంక చూడవయ్యా
 543. రాముడా నీవేమో రమ్యగుణార్ణవుడవు నామానుషం బిది దుర్గుణంబుల పుట్టాయె
 544. దినదినమును కొన్ని దివ్యకీర్తనములు వనజాక్ష యీ జీవుని పలుకనీవే
 545. ఈమనోహరుని పేరు రామచంద్రుడు భూమిని నడయాడు వీడె పురుషోత్తముడు
 546. రాముడా నన్నేలాగున రక్షింతువో ఈ మాయాజగతిలో నిముడలేను
 547. రాముడా రామునకు రాముడే సాటియని భూమి నుండు జనులంతా పొగడేరయ్యా
 548. రాముడా వైకుంఠధాముడా వినవయా నామనోరథ మైన దా మోక్షమే
 549. రాముడా నీశరము రాక్షసాధమ్ముని కోమలంబుగ దాకకూడదే యిదియేమి
 550. రాముడా రాజులు రాజ్యాల నేలుదు రీమూడు లోకాల నేలెదవు నీవు
 551. రాముడా అందాలరాయడా నినుగని కామించి ఋషులు గోపకన్య లైరి
 552. నాలో మసలే నామమే పూని విశుధ్ధుని చేయునులే
 553. మునులు తక్క జనులు లేని వనము లోన వనజనేత్రి జంగమ దేవరను కాంచెను
 554. జను లెరిగిన రాముడు సాకేతప్రియధనుడు
 555. వినుడోహో రామాయణ వీరగాథ ఘను డాదినారాయణుని గాథ
 556. జయజయ రామ జానకిరామ భయహర రామ పావననామ
 557. దండిగ నీయండ దయచేసితివా పండువే ప్రతిదినము భగవంతుడా
 558. కోదండరాముడా కోనేటిరాయడా నీదివ్యనామమే నిజమైన రక్ష
 559. ఉన్నావే రామనామ మన్నది మరచి నీవున్నదే రామనామ మన్నది కొలువ
 560. రామజయం శ్రీరామజయం రామజయం రఘురామజయం
 561. శ్రీరఘురామా సీతారామా కారణకారణ ఘనశ్యామా
 562. వినదగిన మాటొకటి వినవయ్య నీవు కనదగిన సత్యమే కనవయ్య
 563. జలజాప్త కులసంభవ రామచంద్ర నళినాక్ష నారాయణ
 564. కలనైన కనుబడుమని కడు వేధింతునని
 565. రారా రాజీవలోచన రవివంశసుధాకర శ్రీరామా ఆప్తకామా సీతాహృత్పద్మధామ
 566. దైవమా ఓ దయలేని దైవమా
 567. జగములేలు నిన్ను పొగడజాలుదు మని కాక పొగడదగిన నిన్ను చాల పొగడకుందుమా
 568. నమ్మితే మీకున్నవి నానాలాభములు నమ్మరా పెద్దపెద్ద నష్టములే యున్నవి
 569. ఎవ రెక్కడ రామచంద్రు నేరీతి పొగడినా చెవులకది యమృతమై చిత్త ముప్పొంగును
 570. మల్లెలు తెచ్చి సీతమ్మ మాలలు కట్టినది మల్లెలమాలలు మురిపెముతో మగనికి వేసినది
 571. మల్లెపూలతో శివుని మనసార పూజింప తల్లి సీతమ్మకు తహతహ కలిగె
 572. సీతారాములను బడసి చెన్నొందె నడవి సీతారాములను విడచి చిన్నబోయె నగరి
 573. హ‌రినే యచ్యుతునే యనంతునే శ్రీకరునే కొలువుడో నరులార
 574. గోవిందునకు పూజ కొంచమైన లేదు లే దేవేళ పొట్టపూజ కెడమింత లేదు
 575. వేడుకతో నిన్ను నేను వినుతించుచుందు నని గోడ వెనుక గుమిగూడిన కొందరు నవ్వేరు
 576. చాల దగ్గరచుట్ట మీ నీలవర్ణుడు మీకు మేలు చేసెడి చుట్ట మీ నీలవర్ణుడు
 577. రాత యెట్టులున్నదో రాము డేమిచేయునో చేతికందే ఫలము చేదో తీపో
 578. పొగడచెట్టు పరచినది పూలపాన్పు చక్కగ చిగురుబోడి సీతతో చేరెనచట రాముడు
 579. భయపడకు భయపడకు భగవంతు డున్నాడు రయమున రక్షించునట్టి రాముడై యున్నాడు
 580. ఏమి విచారించి వీడిచటికి వచ్చె ఏమి బావుకొందునని యిచటికి వచ్చె
 581. తమకంబు మీఱ నిన్ను తలచేనో హరి సుమధురముగ చాల పొగడ జూచేనో
 582. ఓ యంటె ఓ యను ఓరామచంద్రమూర్తి మాయతెరను తొలగించి మన్నించవే
 583. వాడెమో రాకాసి వీడేమో వెన్నుడు వేడుకగా సాగినది వింతముచ్చట
 584. పదితల లున్ననేమి పదిలమగు బుధ్ధిలేక చదువులు గలుగనేమి సరి వివేకము లేక
 585. మారీచుడా నీవు మాయలేడివి కమ్ము
 586. బంధములు వదిలించ వయ్య రామా
 587. ముదమారగ నినుతలచుచు మురియుచుందు నెల్లప్పుడు నిదురమాట మరచితిరా నిదురనన్ను విడచెనురా
 588. ఇతడేమి చేయునన నతని కీర్తించును నతడేమి చేయునప నితని దీవించును
 589. రచ్చరచ్చ చేసేవు రామభూతమా నాకు పిచ్చిపట్టించేవు పెద్దభూతమా
 590. శ్రీవల్లభునే సేవించవలె కైవల్యమునే కాంక్షించవలె
 591. సీతజాడ గోదావరి చెప్పదేమి లక్ష్మణా
 592. వీడు విరచించునదేమి నేడైన రేపైన వేడు కెల్ల నీదన్న విషయ మెరుగడే
 593. సీతాపతీ ఓ సీతాపతీ నీ తప్పు లేదో సీతాపతీ
 594. ఇడుములబడ నేమిటి కిత డీశ్వరుడైతే
 595. మరిమరి నీతో మాటలాడుటకు కరుణించవయా కాదనక
 596. ఎన్నెన్ని మాటలన్న నిట్టే దులుపుకొందువు
 597. చిన్న మాట కూడ నేను నిన్ననలేదే నిన్నంతా యెందు దాగియున్నా వయ్యా
 598. ఏలాగున నిను పొగడ జాలుదు నయ్యా నాలుక లెన్నైతే చాలు నయ్యా
 599. ధరమీద నుత్తమోత్తమ వ్రతమేది
 600. ఓరామ ఓకృష్ణ ఓదయాసింధూ
 601. భువనమోహన రామ పుట్టిన దాదిగా తవిలియుంటిని నిన్నే దయచూడవే
 602. రాముని భావించరాదా మనసా యేమని యితరము లెంచేవే
 603. పరిహసించ రాదండీ హరిభక్తులను హరిభక్తులు కలగితే హరి యలిగేను
 604. దిక్కు రాము డొకడేనని తెలిసివచ్చే నాటికే అక్కటా ప్రాయమెల్ల నడుగంటేనే
 605. ఎవ డీరాముం డెందుకు వీనిని భువి నీ మనుష్యులు పొగిడేరో
 606. మాయావీ రావణా మాయలకే మాయ హరి మాయ నిన్ను పట్టిన మాట యెఱుగవే
 607. రాముడు మనవాడు సీతారాముడు మనవాడు
 608. హరిజీవనులే యతిపావనులు హరిజీవనులే ధరలో ధన్యులు
 609. హరినామములే యమృతబిందువులు
 610. వాడే గోపాలుడు వాడే గోవిండుడు వాడే శ్రీరామచంద్ర పరబ్రహ్మము
 611. నీ దివ్యవిభూతియై నెగడు నీ విశ్వమున నీది కాని దిసుమంతయు లేదు లేదు లేదు
 612. జనకుడా హరి నీకు జామాతగా దొరకె అనఘా యీ సీతయే యాదిలక్ష్మి గాన
 613. సీతారాములు తల్లిదండ్రులని చెప్పుకు తిరిగేము భూతలమంతా మాయిల్లే నని ప్రీతిగ పలికేము
 614. సోదరుల పోరు లోన జొరబడినావు మేదినిపై ధర్మమే మెఱయించినావు
 615. రమణీమణులార రాముని సద్గుణము కమనీయముగ పాడ గలరు కాదె
 616. చకచక బాణాలు సంధించరాదా ప్రకటించి విల్లెత్తి వికటబుధ్ధుల పైన
 617. శివపూజ జేసేవు సీతమ్మా ఆ శివు డెవరో హరి యెవరో సీతమ్మా
 618. చేతులెత్తి మ్రొక్కెదను సీతారామ నీకు చేతకాని దేమున్నది సీతారామ
 619. అంతవాడ నింతవాడ నని తలచేను రామచింతనారతి లేక చెడిపోయేను
 620. రాముడా వందిత సుత్రాముడా జయము జయము
 621. నిన్నే నమ్ముకొంటి నయ్య నిజము శ్రీరామ కన్నతండ్రి నన్నేల కాపాడవు రామ
 622. మోక్ష మేలరాదు నీకు మోదముతో హరిని
 623. పొగడగ నేలా యొరుల భూజనులారా మీరు పొగడవలయును రామ భూమిపాలుని
 624. మా రామచంద్రు డెంతో మంచివాడు మమ్ము చేరదీసి తనవారిని చేసుకొన్నాడు
 625. ఇందిరారమణ గోవింద సదానంద మునిబృందవంద్యపాదారవింద రక్షమాం
 626. చింతలన్ని తొలగించి యంతలేని సుఖమిచ్చి చెంత జేర్చుకొనువాడు సీతారాముడు
 627. ఓ మనసా శ్రీరామచంద్రునే యేమఱక సేవించగదే
 628. రావయ్యా సంజీవరాయడా పెద్దన్నా నీవు ముందుండి భజన నిర్వహింపగ
 629. శ్రీరామ భజనము చేయరేల మీరు నోరార హరికీర్తి నుడువరేల
 630. అసమానమైనది యతిమధురమైనది రసనకు హితవైనది రామనామము
 631. తెలిసికొంటి రాముడే దేవుడనే సత్యమును తెలియజేయు చుంటి నదే తెల్లముగాను
 632. నేర మేమున్న దని నీ మౌనము మనసార నిను కోరి కొలిచేర రఘువీర
 633. పరమాత్మునకు నీవు పట్టపురాణివి సిరివి నీకు మ్రొక్కెదము సీతమ్మతల్లి
 634. దేవుడు రాముడై దిగివచ్చినాడు దేవేరిని సీతగా తెచ్చుకొన్నాడు
 635. మన్నింపుము రామ మానవమాత్రుండను నిన్ను చక్కగా పొగడు నేర్పు నాకు కలదె
 636. లోకమున నందరును నాకు మిత్రులే లోకమున నందరును నీకు దాసులే
 637. పొందుడీ సుఖము రామచందురుని వలన లోకవందితుని వలన మీరందరు నిపుడు
 638. చక్కని విలుకాడ వందురే సాకేతరామ ఒక్క బాణ మేయరాదా
 639. హాయి నీ స్మరణమం దమితమై యుండగ వేయేల నితరమెల్ల వెగటాయెను
 640. ఏమి వేడితే వా డీయ నన్నాడే ఓ మనసా తలపవు రాముని నీవు
 641. శ్రీరామ శ్రీరామ శ్రీరామా యని మీరు భజించరు నోరార
 642. నీయాజ్ఞ లేకున్న నేనేమి సేయుదును వేయేల నాయునికి నీయిఛ్చయే కదా
 643. మనసంత నీకే యిచ్చాను మనసులోని మాట చెబుతాను కనికరించి నువ్వు వింటే చాలు కావలసిన దింకేమీ లేదు
 644. రమణీమణులార మీరు రాముని కథను కమనీయముగ నేడు గానము
 645. పూవైనా ముల్లైనా పుట్టించిన దతడే చావైనా బ్రతుకైనా సంరక్షకు డతడే
 646. కడుగడు వింతాయె కమలేక్షణ నీ కొడుకుల పను లిట్లు కూడని వాయె
 647. చాలు చాలు నీదయకు చాల పాత్రుడ నైతి కాల మిటుల గడపి నిన్ను కలిసెద గాక
 648. చింతితసుఖసౌభాగ్యకర శ్రీరామజయం శ్రీరామజయం చింతాశోకవినాశకర శ్రీరామజయం శ్రీరామజయం
 649. అందరు తనవారె హరిభక్తునకు సందేహము లేదు సర్వేశు నాన
 650. శరణం శ్రీరామ శరణం శరణం కరుణాభరణా శరణం
 651. పది కాదురా నీకు వందకంఠము లున్న వదలనురా ఓరి రావణ యనె రాముడు
 652. ఒకరి జేరగ నేల నొకమాట పడనేల నొకసారి చిత్తమా యోచించవే
 653. శ్రీరాముని గొప్పదనము చెప్ప నేనెంత ఆ రాముడే జగతి కాధారమై యుండు
 654. వేయినామముల వాడ వేయిమాట లేల వేయిజన్మములకును విడువను నిన్ను
 655. ఏమను కొంటినో యెఱుగుదురా మీరు నామనసున కప్పుడు రాముడే తోచె
 656. రాముడు మనసున రాజ్యము చేయక యేమిలాభము జన్మమెత్తి వీడు
 657. జీవు డున్నతిని చెందే దెట్లా దేవుడు వీడని తెలిసే దెట్లా
 658. తగువిధమున నను దయచూడవయా పగవాడను కాను భగవంతుడా
 659. రాముడా నీకృపను రానీయవయ్య మేము సామాన్యులము సంసారజలధి మగ్నులము
 660. చాలు చాలు నీ కృపయే చాలును మాకు కాలునిచే భయమింక కలుగదు మాకు
 661. వట్టి వెఱ్ఱివాడ నని భావించేవో నా పట్టుదల నెఱుగవో పరమపూరుష
 662. వచ్చేపోయే వారితో వాదులెందుకు వారు మెచ్చకున్న లోటేమి మేదిని మనకు
 663. అమ్మా సీతమ్మా నిన్నే నమ్మితి మమ్మా మా యమ్మా నీ చరణయుగళి నంటి మ్రొక్కేము
 664. సాకారబ్రహ్మమును సందర్శించ నీ కోరిక తీరు శబరి నేడోరేపో
 665. భూతలమున జనులలో బుధ్ధిమంతులు సీతారామలక్ష్మణులను సేవింతురు
 666. ఆగండాగం డీ కాగితపు పడవల దుర్యోగ మేల రామనౌకా భోగముండగ
 667. నమ్మరాని లోకమును నమ్మి భంగపడితి నమ్మదగిన నిన్ను నేను నమ్మక చెడితి
 668. శ్రీరామచంద్రుని చేరి వేడక వేరెవరిని వేడెదవో వెఱ్ఱివాడ
 669. హరినామ సంకీర్తనామృతంబును మరువక గ్రోలరో మానవులారా
 670. ఎల్లవారి నుధ్ధరించ నిదే తగిన మంత్రము కల్లగాని దివ్య మహిమకల రామమంత్రము
 671. కాంతు డున్నాడు శ్రీరాముడై మీకు మాకు నందరకు మేలు మేలనగ
 672. కృపజూడవయా నృపశేఖర నే నపరాధిని కానని యెంచవయా
 673. రండి రండి జనులారా రామభజనకు కోదండరామస్వామి వారి దయ దొరకేను
 674. భజనచేయ రండయ్యా భక్తులారా రామభజన చేసి పొందండి పరమానందం
 675. పిన్న పెద్ద లందరూ విచ్చేయండీ రామన్న భజన కందర కాహ్వాన ముందండీ
 676. భజన చేయరే రామభజన చేయరే రామభజనయే భవరోగము బాపెడి మందు
 677. నిన్ను పొగడువారితో నిండెను నేల రామన్న నీ యశము నిండె నన్నిదిక్కుల
 678. హరిని వదలకున్నచో నదియే చాలు తరియించగ నరుడ నీ కదియే చాలు
 679. వీనుల విందుగా వినిపించనీ జానకీరాముడా సర్వవేళల
 680. మరుజన్మము నరజన్మమొ మరి యేమగునో హరినామము నాశ్రయించ వైతి విప్పుడు
 681. రఘువంశజలధిసోమ రామ రామ అఘవిమోచననామ రామ రామ
 682. ఒక్క సీతారాములకే మ్రొక్కెద గాక తక్కుంగల వారికేల మ్రొక్కెద నయ్యా
 683. తెలియరాని మహిమగల దేవదేవుడు చేరి కొలిచినచో మోక్షమిచ్చు గుణవంతుడు
 684. తెలిసితెలిసి మనిషిగా దిగివచ్చెను దేవుడు పలుకష్టము లనుభవించ వలెసెనా రాముడు
 685. వివిధవేదాంతసార విమలశుభాకార రవికులాలంకార రామ నిర్వికార
 686. విల్లెక్కుపెట్టు మంటె విరచితి వయ్యా ఓ నల్లనయ్య యిది యేమి అల్లరయ్యా
 687. ఇక్కడ నున్న దేమి యక్కడ లేదో యక్కడ నున్న దేమి యిక్కడ లేదో
 688. జయజయ లక్ష్మీనారాయణా హరి జగదాధార నారాయణా
 689. పాహిపాహి రామ పావననామ పాహిపాహి రామ పట్టాభిరామ
 690. కల్లబ్రతుకుల నుండి కన్నీళ్ళ నుండి కల్లమంత్రములు నిన్ను కాపాడునా
 691. నాలుక రాముని నామము పలికిన చాలుననవె మనసా మనసా
 692. నీరు గాలి నిప్పులతో నేల మట్టిని చేరిచి హరి బొమ్మను చేసి విడచెను
 693. చేతులెత్తి మ్రొక్కేము చిత్తజ గురుడ నీవు మా తప్పు లెంచవు మాకది చాలు
 694. పదుగురిలో నేను పలుచన కానేల నది నీకు హితవైన నటులే కానీ
 695. దాశరథికి జయ పెట్టి దండము పెట్టి దేశమెల్ల నతని సత్కీర్తి చాట సమకట్టి
 696. చేతులెత్తి మ్రొక్కితిని చిత్తము నీ కిచ్చితిని సీతారామ నీకు నేను సేవకుడ నైతిని
 697. స్వామి పాదముల చెంత చక్కగా పూవులుంచి యేమి వేడుకొంటి వయ్య యిప్పుడు నీవు
 698. ఎప్పుడును వీడే గొప్పవాడు చెప్పరాని మహిమల చెలగు వెన్నుడు
 699. శివశివా యనలేని జీవుడా నీకు శివుడు చెప్పు మంత్రము చెవికెక్కునా
 700. అందగాడ శ్రీరామ చందురుడా సీతాసుందరితో వచ్చి పూజ లందుకోవయ్య
 701. అండగ నీవు మా కుండగ భయ మనే దుండబోదుగా కోదండరాముడా
 702. నరుడ వైనప్పు డో నారాయణా యీ గరుడునకు నీ సేవ కలిగించుమా
 703. చేరి మ్రొక్కరె వీడు చిత్తజగురుడు శ్రీరాముడై మనకు చేరువైనాడు
 704. ఇంతకన్న సిగ్గుచే టేమున్న దయ్య అంతరించి బుధ్ధి నే నధముడ నైతి
 705. హరిని విడచి యుండదుగా అమ్మ వరలక్ష్మి హరితోడ ధరపైన నవతరించును
 706. సుగుణాభిరాముడు సుందరాకారుడు జగదేకవీరుడు సర్వేశ్వరుడు
 707. బాధ లెందుకు కలుగుచున్నవో బోధపడుట లేదు బోధ కలిగెనా ఎవ్వనికైనా బాధలు కలుగవయా
 708. రామ రామ శ్రీరామ యందు వీ ప్రశ్నకు బదులు చెప్పవయా
 709. రాలుగాయి మనసా నీకు రాము డింత యలుసా చాలు చాలు వేషాలు నామజప సాధన చేయగదే
 710. అతి సులభుని నిన్ను బడసి యవివేకినై యితరుల నే వేడెదనా యెంతమాట
 711. తెలియుడీ వీనిని తెల్లంబుగను తెలివిడి కలిగితే కలుగు మోక్షము
 712. పతితపావననామ పట్టాభిరామ సతతము నన్నేలు జానకీరామ
 713. నులివెచ్చని కాంతిరేఖ పలుకరించగానే పులకించి యొక మొగ్గ పూవైనది
 714. అంగనామణి సీత యడిగి నంతనే రంగు రంగుల పూలు తెచ్చె రామచంద్రుడు
 715. నమ్ముడు మానుడు నావాడు నేను నమ్మి కొలుచుకొను నా రాముడు
 716. సాగించరే రామచంద్రుని భజన మ్రోగించుచు తాళములను మిన్నంట
 717. కోవెలలో నున్నాడు కోదండరాముడు దేవేరి సీతతో దివ్యతేజంబుతో
 718. వలదు పాపము వలదు పుణ్యము వలయును నీసేవా భాగ్యము
 719. దొఱకునో దొఱకదో మరల నరజన్మము దొఱకినను దొఱకునా హరిచరణ స్మరణము
 720. నారాయణుడే నాటి శ్రీరాముడు నారాయణుడే నేటి నందబాలుడు
 721. ఎన్న నందును వింత లెన్నెన్నో చేసెను మొన్న రాముడై వాడు నిన్న కృష్ణుడై
 722. నోటిగూటి చిలుక ధాటిగ పలుకవే మాటిమాటికి రామమంత్రము నీవు
 723. తెలిసినదా రాముడే దేవుడన్నది నీ వల పెఱుగక పిలిచితే పలుకునన్నది
 724. ఇంతదాక నీమాట నెపుడు కాదంటినిరా పంతగించి పెడమోమిడి పలుకాడ విపుడు
 725. ఏమేమో కావావాలని అనిపించును నాకు ఏమేమో చేయాలని అనిపించును నాకు
 726. సరిసరి నీవంటి సత్పురుషునకు తరుణమిదే నను దయజూచుటకు
 727. రామనామమే రామనామమే రామబంటు సర్వస్వము రామనామమే
 728. ఆటలాడే బాలునకు అందమైన బొమ్మవిల్లు గోట బుగ్గ మీటి యిచ్చి గోముగ కైకమ్మ పలికె
 729. చుక్కలరాయని చక్కదనమును మించు చక్కని సామికి మ్రొక్కుడయా
 730. ప్రేమమయ దివ్యాకృతి రామాకృతి సంగ్రామవేళ రుద్రాకృతి రామాకృతి
 731. కాలాగ్ని యొకటి నిన్న కాల్చి చన్నది అయ్యో కాలమేఘ మొకటి నేడు క్రమ్ముకున్నది
 732. ముందెన్నడో రామమూర్తివై నీవు సుందరి సీతకె సొంతమైతివని
 733. చల్లచల్లని వెన్నెలలో తెల్లతెల్లని పిల్లొకతె మెల్లమెల్లగ విహరించె నల్లనల్లన నగవులతో
 734. పుట్టించిన దేవుని పట్టించుకొనకుండ పుట్టి బుధ్ధెరిగి యింత పూజ చేయకుండ
 735. సీతా ఆ రాకాసులు చెడ్డవారోయి ఐతే కావచ్చు వైర మవసరగునా
 736. అందరను పట్టు మాయ యచ్చెరువుగ గోవిందునితో పలుకాడు విధము జూడుడు
 737. ఎదురులేని మనిషిగా యిలకు దిగిన దేవుడు ఇదివర కెరుగనివి తా నెన్నెన్నో చేసె
 738. హరుని వింటి నెత్తితివట యదియేమి వింత హరియు హరుడు నొకటని యంద రెఱుగరా
 739. సరగున రక్షించ నీకు సమయమే లేదా నరపతి నిన్ను నేను నమ్మితి గాదా
 740. ఒక్కసారి రామా యని చక్కగ పలికితే పెక్కుమార్లు పలుకగ మక్కువ కలుగు
 741. రవ్వంతయు చింత కలదె రాము డుండగ నవ్వుచు నాతండ్రి నన్నేలు చుండగ
 742. హరిని పొగడితే కాని యాత్మ కేది తృప్తి హరిభక్తు డైతే కాని యబ్బుటెట్లు ముక్తి
 743. ఒక్కడ వీవు పెక్కుర మేము మే మెక్కడెక్క డున్నను దిక్కు వీవు
 744. రాముడా నీమహిమ నేమెఱుగుదు నయ్య సామాన్యుడను శక్తి చాలని వాడ
 745. హరి యొక్కడే కాక యాత్మబంధు వనగ మరి యొక్కడే లేడు మాటవరుస కైన
 746. ఒట్టు శ్రీరామా యిచట దుష్టు లెవ్వరు లేరు గట్టిగ నొకరైన నీ‌ ఘనత నెఱుగ రంతే
 747. అట్టి పామరుడనే యవనిజారమణ గట్టిగా బుధ్ధి చెప్పి కరుణించవయ్య
 748. పొగడ నెన్నెన్నో కలవు పొలుపైన గుణములు జగమేలు స్వామికి మన జానకీపతికి
 749. నిన్ను గూర్చి నీకు నిజముగ తెలియునా నిన్ను గూర్చియా హరికే నిశ్చయముగ తెలియునా
 750. పామరు లైతే నేమి పతితులైతే నేమి రామ రామ యనగనే రక్షణ దొరకేను
 751. ఎవరేమి యెఱుగుదురో యీశ్వరు డెఱుగు నెవరి కేది ప్రాప్తమో యీశ్వరుడే యెఱుగు
 752. వాడొక్కడే కాడు వరము లిచ్చు వాడంటే వాడొక్కడే ముక్తి వరము నిచ్చు వాడంటే
 753. పాపపుణ్యరహితుడు భగవంతు డితడు శ్రీపతి సాకేతపతి శ్రీజానకీపతి
 754. ఎందరికి దక్కునో యింతటి యదృష్టము రామ చందురుని కడ నుండెడి సద్భాగ్యము
 755. శ్రీరాము డొకని మాట చిత్తగించి మీ రున్న చాలదా మేదిని పైన
 756. హితవైన దేదైనా ఇచ్చేవా డితడే ఇతడే మన రాముడే యింకెవ్వరు లేరు
 757. హరినామము లన్నియు నమృతగుళికలే హరికీర్తన లన్నియు నపురూపములే
 758. ఆ రాముడు వచ్చి నాతో పోరగ సీతా వాడు వారాసిని దాటి రావలయును సీతా
 759. ఈ వివేకమిది యిప్పుడు కలిగెను నీవు నన్ను కరుణించ వలయును
 760. శ్రీరామ లక్ష్మణులకు సీతమ్మ వారికి నారచీర లందించె కూరిమితో కైక
 761. ఓ రామయోగి నీ కోరిక యేమి కోరి రామయోగి నైతి కోరనన్యము
 762. విల్లెత్తి నాడని నల్లని వానికి తెల్లని పిల్లనిచ్చి పెళ్ళి చేస్తివి
 763. తెలిసీ తెలియక సంసారములో దిగబడు చుండును జీవుడు తెలివి వచ్చెనని మొత్తుకొన్నను తెరలి వెనుకకు రాలేడు
 764. పోషణ నీదే రామభూమిపాలా భక్తపోషక బిరుదాంకిత హరి పురుషోత్తమా
 765. నీకు మ్రొక్కుటకునై నాకీతనువు కాని లోకవినోదార్ధమై చేకొన్నదా
 766. ఏది దుఃఖ మైయుండు నేది మనకు సుఖమో లో దలంచి మేలు కాంచరో జనులారా
 767. అమ్మకచెల్ల యవియివి యమ్ముకు తినుట మొదలాయె నిమ్మహి నిన్నినాళ్ళకు హీనస్థితి నాకాయెరా
 768. చేయందించగ రావె చిక్కులు పెక్కాయె నీయందే చిత్తము నిలిపి వేడుచు నుంటి
 769. హరి మావాడే యందుము హరికే లోబడి యుందుము
 770. ఎందుకింత నిరాదరణ యినకులతిలకా యెందుకిలా మరలసొమ్ము కింతగ కటకట
 771. శ్రీరఘురాముని చింతనమే నను చేరెడు గాక శ్రీకరమై
 772. అతడు సార్వభౌముడై యవని నేలగా నతని స్వజనమే నిండి రన్ని చోట్లను
 773. సులభమైన యుపాయమును చూడరే మీరు భక్తసులభుడైన రామవిభుని కొలువరే చేరి
 774. శ్రీహరి వీడే శివుడును వీడే సీతారాముడు వీడే
 775. నమ్మిన నమ్మకున్న నారాయణుడే యిమ్మహి నాథుడై యెసగుచుండును
 776. లంచమిచ్చి మాన్పలేరు రామభక్తిని బెదిరించి దాని నెవ్వ రడ్డగించను లేరు
 777. గతి హరియే నని గమనించి మతిమంతులు శ్రీపతిని భజింతురు
 778. నేర మేమి చేసినాను నేను రామచంద్ర కానరావేల నాకు కరుణారససాంద్ర
 779. తిరమై యుండున దేది తెలియగను దాని నరుడు పొందున దెట్లు నమ్మకముగను
 780. పాడుమాట లెన్నైనా పలుకు నోరా నీవు నేడైన రామా యని నిండుగా పలుకవే
 781. నీ రామభక్తియే నీ ముక్తి సాధనము పోరా నీ వితరముల పొందున దేమి
 782. చిత్రాలెన్నో చేసేవు శ్రీహరి నీవు నీ చరిత్రమెన్న జాలువార లెవ్వరు రామ
 783. నమ్మవయా నమ్మవయా నరుడా యీమాట యిమ్మహి నే సుఖమైన నిసుమంతేను
 784. నీ యాజ్ఞ యేమిటో నే నెఱుగ లేను మాయ చేసి ప్రకృతి యది మరపించెను
 785. నల్లవా డని మీరు నవ్వేరా కొంటె పిల్లవా డని మీరు నవ్వేరా
 786. సీతమ్మ నపహరించిన రావణు జంపె కోతులె తన సైన్యముగ కోదండరాముడు
 787. జంతుతతికి విష్ణునామ స్మరణ మేమిచ్చు అంతులేని సుఖమిచ్చు నాపైన మోక్షమిచ్చు
 788. తపసి యాగమును కాచె దశరథసుతుడు తపసుల దీవెనలు పొందె దశరథసుతుడు
 789. తెలియుడీ శ్రీరామదేవుడే దిక్కని మెలగుడీ రామభక్తి మెఱయ బ్రతుకున
 790. రాముడే దేవుడు మామత మంతే మీమతము వేరా మీకర్మ మంతే
 791. నీవు మెచ్చే యాటలే నేనిచట నాడుదును నీవు మెచ్చే పాటలే నీకునై పాడెదను
 792. వందనమిదె రామా భక్తుడ నన్నేలుమా యెందును నీకన్య మే నెఱుగను నన్నేలుమా
 793. అందరి నాలుకల పైన నతని నామమే చూడు డందరి హృదయాలయముల నతని రూపమే
 794. నిండు చందమామ యైన నీకు సాటియా వాని కుండె నెట్టి మచ్చలని యోచించరా
 795. తన్ను తా నెఱిగితే దైవమే తాను తన్ను తా నెఱుగు దాక దైవము వేరు
 796. ఊరు పేరు లేని వాడొక డున్నాడు వాని తీరెరిగ వాడొకడును తెలియ రాడు
 797. అర్థకామదాసులే యందరు నిచట వ్యర్థవాదముల నేమి వచ్చును కాని
 798. పరమాత్ముని చేరు కొనుట పరమసులభము పరమసులభమని యెఱుగుట పరమకష్టము
 799. హరినామములు లిట్టి వని యన రానివి తరచుగ పలుకుడయ్య హరినామములు
 800. రామ రామ రామ యనుచు రామ భజన చేయగా రాముని కీర్తించగా రామ పూజ చేయగా
 801. విశ్వమయుని హరిని మీరు వెదకుచున్నారా ఆ శాశ్వతుని జాడ తెలియజాలకున్నారా
 802. ఎవడవురా హరుని విల్లిట్టే విరచినావట రవికులోద్భవుడ నన్ను రాము డందురు
 803. నిలువునా ద్వేషమ్ము నింపుకున్న వారితో మెలగరాదు స్నేహముగ మేదిని నెవరైనా
 804. వీడు రాచవారి బిడ్డ వీడు నా శిష్యుడు వీడు యజ్ఞవిరోధుల పీచమడచు నేడు
 805. మరియాదగ నీవద్దకు మరలి వచ్చు నాశ కాక హరి హరి నా కితరమైన యాశ లింక లేవు
 806. అందరి వాడవు నీ వందాల రాముడ అందాల రాముడ మ మ్మాదరించ వయ్య
 807. అడిగిన వారల కందర కితడు అడిగిన వన్నియు నమరించెను
 808. కాని వాడినా నేను ఘనశ్యామా దయ రానీయ వేల నయా రామచంద్రా
 809. సకలలోకాధార రాఘవ సజ్జనావన పాహిమాం సకలభక్తలోకసన్నుత శ్యామసుందర పాహిమాం
 810. ఏమయ్యా రామనామ మేల చేయలేవో ఏమి చేయదును సమయ మించుకైన లేదే
 811. శ్రీరామచంద్రుడే సేవ్యుడు మనకు చేర నేల నితరులను చెడిపోనేల
 812. ఎంత చక్కని వాడంటే యేమి చెప్పేదమ్మా యింత చక్కని మగవాడీ యిలలో నిత డొకడే
 813. నారాయణ నారాయణ నారాముడా కారుణ్యము చూపరా కదలిరారా
 814. మరా మరా మరా మరా మరా అని జపము చేసి అరెరే ఒక బోయవా డైనా డొక గొప్ప ఋషి
 815. ఏమి నామ మయా శ్రీరామ నామము నామమసు నాక్రమించె నాబుధ్ధి నాక్రమించె
 816. సేవించ వలయు మీరు సీతారాముల భావములో వారి పాదపద్మముల నెంచుచు
 817. తెల్లవారు దాకా నీ దివ్యనామము చల్లగా జపించనీ స్వామీ యీరేయి
 818. ఆరూఢిగ హరి నాత్మేశ్వరుని నా రాముని చేరె నా మనసు
 819. వీ డన్నకు ప్రాణమైన వాడు మా లక్ష్మణుడు వీడు నాకు ప్రాణమైన వాడు రాముడు
 820. పరమాత్ముడని మీరు భావించరే మరువక సేవించరే మన రాముని
 821. శ్రీరస్తని సతము శుభాశీశ్శు లొసగు వశిష్ఠులు మీరు మా పురోహితులు మిగుల గూర్చు వారు
 822. రామలక్ష్మణు లార రమ్యగుణశాలు లార యీ మహానుభావులు విశ్వామిత్రులు
 823. తామసుడు మాయన్న నుండి దయతొ నన్ను గాచినావు రాముడా ప్రియమిత్రుడా నను రాజుగా నొనరించినావు
 824. ఏలుదొరా తాత్సార మేలదొరా రామదొరా కాలునకు చిక్కకుండ కావవయా రామదొరా
 825. రాము డొకడు చాలు నాకు రాముని కృప చాలు నాకు నామత మిది నచ్చకున్న నన్ను విడచి పొండు  
 826. కలలో నైనా యిలలో నైనా కలరా వేరొక రెవరైనా తలచుట కైనా వలచుట కైనా దశరథరాజకుమారా 
 827. హరిని నమ్మి కీర్తించు నదియే చాలు హరినామము పలుకుచుండు నదియే చాలు 
 828. సాకేతనాయక సకలలోకనాయక శ్రీకర మమ్మేలు సీతానాయక
 829. ఊహల నితరుల వర్జించి శ్రీహరి నొక్కని చింతించి
 830. నేనెఱిగినది యెంత నినుగూర్చి పాడగా జ్ఞానినా మౌనినా సర్వేశ్వరా రామ
 831. వేదముల నెఱిగినా వేదాంత మెఱిగినా శ్రీదయితుని కృపలేక చిత్తశాంతి లేదు
 832. దశరథనందన రామప్రభో ధర్మావతార రామప్రభో దశముఖమర్దన రామప్రభో దయతో నేలుము రామప్రభో
 833. నీరేజదళనయన నిన్నే నమ్మితి నా రాముడా నిన్నే నమ్మితి నమ్మితి
 834. చాలు చాలు రామనామము చాలు నది యొక్కటే చాలు చాలు నితరము లందు సంచరించి చెడుట
 835. చక్కనయ్యకు శ్రీరామచంద్రునకు మ్రొక్కరే మ్రొక్కరే జగములకు దిక్కైన స్వామికి
 836. మా దైవమా రామ భూపాలుడా నీవు మామాట లాలించి మమ్మేలరా
 837. ఊరకే రామభక్తి యుబికి వచ్చేనా మంచి దారిచూప రాముడు తలచిన గాక
 838. మంత్రమన్న శ్రీరామ మంత్రమే మంత్రము మంత్రకోటి లోన ముఖ్యమైన మంత్రము
 839. కోదండధర రామ కువలయేశ్వర మాదేవుడా హరి మధుసూదన
 840. అన్నివేళలను ఆరాముడు మన కండగ నున్నాడు భయమేలా
 841. పాహి శ్రీరామ హరి పతితపావన పాహి నారాయణ బంధమోచన
 842. రారే జనులార రాముని భజనకు మీ రెల్ల రుత్సాహ పూరితులై
 843. శ్రీరామ సీతారామ శ్రీరఘురామ నారాయణ వినుమన్న నా యీమాట
 844. పాడరే శ్రీరామ భద్రుని కీర్తి ఆడి పాడరే సీతమ్మ పరవశింపగ
 845. శ్రీరామనామ భజన చేయుచుందుము శ్రీరామచంద్రునే సేవింతుము
 846. శ్రీరామ భజనమే చేయుచున్నాము మేము దారుణభవవార్నిధిని దాటుచున్నాము
 847. అంతంత మాత్రపు టింతంత మాత్రపు టానందము లవి యెందుకయా
 848. హాయిగా శ్రీరామ భజన చేయరే సదా మాయదారి గొడవలన్ని మాని చక్కగా
 849. ఆజానుబాహుని ఆనందమూర్తిని శ్రీజానకీవిభుని శ్రీరాముని
 850. హరిసంకీర్తన చేయుట కంటె ఆనందము మరి లేదు కదా
 851. పరబ్రహ్మమే రామభద్రుడై రాగా పరమభక్తు లిదె వచ్చిరి బ్రహ్మాదులు
 852. ఇనకులతిలక నమో నమో ఈశ్వరసన్నుత నమో నమో
 853. రామచంద్రం భజే రమ్యసద్గుణార్ణవం కామితార్ధదాయకం కళ్యాణకారకం
 854. కోరిచేరితి మిదే కోదండరామ కారుణ్యధామ మమ్ము కటాక్షించవే
 855. మందండి మంచి మందు చాల మంచి మందు సందేహము మీకు వలదు చాల చౌక మందు
 856. ఏమి చేయ వలయునో మేమేమి చేయవలయునో యేమి చేసి రామచంద్రుని ప్రేమ బడయవచ్చునో
 857. తగవు లాడెదవా నాతో దశరథతనయా చిరునగవు లొక రెండు విసిరి నను మురిపింతువు
 858. ఇన్నా యన్నా యెత్తిన జన్మము లెన్నని చెప్పేది యెన్నెన్నెత్తుదు నికమీదట నని యెట్లా చెప్పేది
 859. ఎంతమాట ఎంతమాట యీశ్వరుడ నీవు
 860. పండుగ వచ్చిన గాని భగవంతుడు గుర్తుకు రాని దండుగమారి భక్తజనుల దండే హెచ్చు
 861. హాయిగా భక్తజను లందరు కలసి చేయరే రామభజన తీయతీయగ
 862. హాయిగా శ్రీరామ రామ యనుచు నామ భజనము చేయుటలో సుఖమింతని చెప్పగ వశమా
 863. పొందరే శ్రీరామభజ నానందము మీరందరు అందుకొనరే హాయిగా శ్రీహరికటాక్షము నందరు
 864. ఏ రోగమైన గాని యిదే మందు మీరెల్లరు సేవించ మేలైన మందు
 865. హరిని గూర్చి పలుకుదురా హరి భజనలు చేయుదురా
 866. రాముడవు నీవు రమ్యగుణధాముడవు కామక్రోధాధిక కలుషవిదూరుడవు
 867. రామచంద్రా అంటే ముక్తి రాకపోయేనా లేక రామనామ మనగ మనసు రాకపోయేనా
 868. ఎందు చూచిన మోసమె జనులార అకట యెందు చూచిన దోసమె
 869. చక్కనివాడ వైన జానకీరామ నీకు మ్రొక్కేము మునిజన మోహన రామ
 870. మానలేడు మానలేడు మంకుతనము చూడుడు
 871. ఎవరో వారెవరో నా చెవిలో నిటు లూదిరి అవు నతడే హరి యతని నాశ్రయించు మనిరి
 872. రామకోవెల కేగుదమా రామభజన చేయుదమా
 873. వీని పేరు రాముడు వీడు నా దేవుడు
 874. తాపసివై వనములకు తరలు వేళ చాపమేల శ్రీరామచంద్ర నీకిపుడు
 875. సత్యము నెఱిగించవయ్య చక్కగాను భృత్యులము మాకు కనువిప్పుగాను
 876. హరికి చేయనట్టి పూజ లన్నియును వృథా వృథా
 877. రామ రామ రామ రామ రామ రామ రవికులసోమ
 878. ఎంతో‌ మంచి దేవుడండీ ఈరాముడు
 879. చింతలన్ని తీర్చును శ్రీరాముడు
 880. ఊరూరా వెలసినట్టి శ్రీరాముడు వీడు కోరికోరి చేరు వారి కొంగుబంగరు
 881. అంతకన్నను కావలసిన దన నయ్యా యింకేమున్నది
 882. సీతారాముల సేవచేయగ చిత్తమొల్లని వాడు
 883. అందమంతా రామమయమై యున్న దనుటకు సందియమే
 884. అందగించు నన్ని యెడల హరికీర్తనము
 885. రాము నొక్కని నమ్మి రాము నాజ్ఞ బడసి రామసేవకు డైన రక్తిముక్తులు కలవు
 886. దశరథునకు కొడుకై తాను రాముడాయె
 887. చక్రము శంఖము చక్కగా డాచి విక్రమించ వచ్చెనే వెన్ను డిప్పుడు
 888. భావించ వలయును పరమపూరుషుని
 889. అతడి పేరు రాము డంట అమితసుకుమారు డంట
 890. మంచిమాట పలుకవే మనసా ఓ మనసా
 891. దారిచూపే దైవమా దశరథాత్మజా నిన్నుచేరు దారి యొకటి వేగ చెప్పవేమయా
 892. ధనుర్వేదమే యౌపోసనము పట్టినావు
 893. భజభజ మనసా పావనమంత్రం విజయరామ మంత్రం
 894. ఇత డెవ రందు వమ్మా యితడే రాముడు
 895. చాలదా యేమి యీ చక్కని మంత్రము
 896. మంత్ర మిదే మంత్రము మహిమాన్విత మంత్రము

13 వ్యాఖ్యలు:

 1. కొన్నున్నాయనుకున్నాగాని ఇన్నున్నాయనుకోలేదు.
  శతామానం భవతి ....రాముడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగజేయుగాత!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఎన్నో రోజులుగా అనుసరిస్తున్నానంండి
  ధన్యవాదాలంండి

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అభినందనలు శ్యామలరావు గారూ 👏. దీక్షలాగా కొనసాగిస్తున్నారు. క్రమంగా సహస్రం పూర్తి చేస్తారు తప్పక 👍.

  ఇప్పటివరకు వచ్చిన నాలుగువందలూ ఒకే పేజ్ లో చూపించడం కూడా సౌకర్యవంతంగా ఉండే పని. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ధన్యవాదాలు విన్నకోట వారూ.
  ఎంతవరకూ వ్రాయగలనో ఏమి వ్రాయగలనో అన్నది అంతా రామేఛ్ఛ. నా ప్రయోజకత్వం ఏమీ లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు

  1. మాలికుడు వ్యాఖ్యలను టపాలను స్కాను పైపులో‌ టెస్టింగు చేయుచుండె :)


   జిలేబి

   తొలగించు
 5. పాఠకమహాశయులారా, నేటి జయజయ రామా కీర్తనతో శ్రీరామసంకీర్తనంలో 500 సంకీర్తనలు సంపన్నం ఐనవి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అభినందనలు శ్యామలరావు గారూ. పట్టుదలగా మొదటి 500 పూర్తి చేశారు 👏.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మొదటి 500 అంటున్నారు! చూదాం శ్రీరామచంద్రమూర్తి ఇంకా యెన్ని వ్రాయించుకుంటాడో. నా చేతిలో యేమున్నది!

   తొలగించు
  2. 501వది కూడా వచ్చేసింది చూశారా. రెండవ విడత అన్నమాట 👌.

   తొలగించు
 7. ఈ శ్యామలీయం బ్లాగులో వెలువరించిన గత పది రామకీర్తనలలో, దేనినీ పట్టుమని పదిమంది కూడా చదవలేదు ఇప్పటివరకూ! రాజకీయాలూ నానారొట్టా ఉన్న టపాలనైతే ప్రతిదానినీ నేటి కాలం వాళ్ళు వందలూ వేలసంఖ్యలో ఎగబడి చదువుతున్నారు. కాలమహిమ. రాముణ్ణే పట్టించుకొనే వారికి కరువుగా ఉన్నట్లుంది పరిస్థితి! ఐనా విచారం లేదు. రాముడి కోసం చెబుతున్న కీర్తనలు. ఆయన వింటున్నారది చాలు. కేవలం వాటిని పదిలపరచుకుందుకు మాత్రమే ఈ బ్లాగులో ఉంచుతున్నది. ఎవరో మెచ్చాలని కాదు.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.