శ్రీరామసంకీర్తనం

సంపుటి సంవత్సరం కీర్తనలు
1 2013   27
2 2014    3
3 2015   61
4 2016 138
5 2017   22
5 2018   77

9 వ్యాఖ్యలు:

 1. కొన్నున్నాయనుకున్నాగాని ఇన్నున్నాయనుకోలేదు.
  శతామానం భవతి ....రాముడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగజేయుగాత!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఎన్నో రోజులుగా అనుసరిస్తున్నానంండి
  ధన్యవాదాలంండి

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఈరోజున పేజీని సరిచేసాను. ప్రస్తుతం ఇక్కడ ఉన్న రామకీర్తనల సంఖ్య 283.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. భక్తమహాశయులారా,

  ఈ ఉదయం వెలయించిన 'అతిమంచివాడవై యవతరించితివి' అన్న కీర్తనతో రామకీర్తనలు 300 సంపన్నం ఐనవి.

  సమస్తం రామార్పణం.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఈరాత్రి పేజీని కొత్తవిధానం లోనికి మార్చాను. సంవత్సరాల వారీగా పేజీలు ఏర్పాటు చేసాను. ఇలా సంపుటాలుగా చేయటం వలన పొరపాటున ఖరాబయ్యే ప్రమాదం తగ్గుతుంది.
  ఐతే ఇదివరకు ఎక్కడో లెక్క తప్పింది. ఇప్పుడు లెక్కకు ఒకటి తక్కువ వస్తున్నది. ఒకటి రెండు లింకులు తప్పుగా కూడా కనబడ్డాయి! మరొకసారి అన్నింటినీ పునఃపరిశీలనం చేయాలి విడివిడిగా.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. కొన్ని పొరపాట్లు కనిపించా యన్నాను కదా. ఓపికగా సరిచేయాలి. కొద్దిరోజులు పడుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. శ్రీరామసంకీర్తనం పట్టికలను సరిచేయటాని ఒక క్రాలర్ వ్రాయవలసి వచ్చింది. ఇప్పటికి 323 కీర్తనలు ఉన్నాయి.

  ఈ‌ క్రాలర్ సహాయంతో అథ్యాత్మిక కవితల పేజీని కూడా కొత్తగా జతపరచాను. ఇవి 195 ఉన్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.