కృష్ణగీతికలు

  1. వెన్నెల వేళల్లో కన్నయ్యా నువ్విలా
  2. సరసుడవు కావటరా స్వామి
  3. పూలదండ లీయ వస్తివా గోపికా
  4. ముద్దుముద్దు కోపాల మురళీకృష్ణా
  5. ఇంత మాధుర్యమిది యీమురళిదేనా
  6. అల్లరి యిక చాలునురా కృష్ణా పిల్లనగ్రోవిని యూదరా
  7. గొల్ల పిల్లోడికి పిల్లంగోవి యెందుకంటా
  8. పరమ మధురముగను మురళిని వాయించర
  9. మరియొకసారి మురళినూదరా
  10. మ్రోగనీ నీమురళీ కృష్ణా సాగనీ మృదురవళీ
  11. మురళీ మురళీ మోహనమురళీ
  12. వినవచ్చుచున్న దదే వేణుగానము
  13. జయజయ బృందావనసంచారీ జయజయ రాసవిహారీ
  14. రారా నవనీతచోరా
  15. నిను దెలియ బ్రహ్మాదులును సమర్ధులు కారు
  16. కృష్ణా కృష్ణా జయ శ్రీకృష్ణ
  17. మ్రోగించరా దివ్యరాగాల మురళిని
  18. వెన్నమెక్క వచ్చితివా వెన్నదొంగా
  19. ఆడే నదే మీరు చూడరే
  20. నందనందను డమ్మ నవనీతచోరుడమ్మ
  21. గోపికా గోపికా కొంచుబోకె నామురళి
  22. అందాల మురళి తీసి హాయిగా ఊదరా
  23. మధుర కేల పోదువురా
  24. పాట మొదలుకాక ముందే
  25. పిల్లంగోవి చేతబట్టి పిల్లి వస్తుందా
  26. కాలి గజ్జెలు ఘల్లుఘల్లన రారా
  27. మాకు తనివితీరలేదు మరల నూదరా
  28. వేడుకైన రాసక్రీడ వేళాయెనే
  29. అతడు వేణు వూదును
  30. విన్నారా గోపాలుని వేణుగానము?
  31. మురళిపాట వింటినిరా మోహనకృష్ణా
  32. విన్నారా యిది విన్నారా
  33. రారా బృందావిహారీ కృష్ణా
  34. చూడరే కృష్ణుని సొగసుకానిని
  35. కొంచెము మురళినూద కూడదటోయీ
  36. ఓ మనోజ్ఞ మంగళమూర్తీ
  37. ఏలా రాడాయెనే
  38. మురళీరవము విని
  39. జయ గోపాలా జయ గోపాలా
  40. నందరాజు కొడుకు వైతే నాకేమయ్యా 
  41. పలుకరించకండే నేడు చిలిపికృష్ణుని
  42. పలుకకుండు టెటుల వాడు పలుకరించితే 
  43. మౌనులా గోపికలా మాయెదుట నున్నది
  44. నిన్నే వలచుచున్న దానరా
  45. మేలాయె మేలాయె బాలగోపాల
  46. ఇంతదాక నేయింతి చెంత నుంటివో
  47. ఎలనాగ నీవిభున కెదురేగవే
  48. వీడెవ్వడంట వీడెవ్వడంట
  49. చాలుచాలు బిడియాలు సఖుని జేరవే
  50. పదము లంటితిని కదరా
  51. వచ్చిన గోపాలుని ముచ్చటలు తీర్చవే
  52. నేనెఱుగనివా నీమాయలు
  53. నేరక నిను బిల్చి నే తప్పుజేసితి
  54. వీధులన్నీ తిరిగి వేళదాటి వచ్చి
  55. వరములిచ్చే స్వామివైతే నాకేమి
  56. బదులీయ వేమిరా మదనగోపాల
  57. నీలిమేఘ మొకటి నిలువునామముబెట్టి
  58. కోటలు వేడను పేటలు వేడను
  59. చేరికొలువవమ్మ నీవు చిత్తమలరగ