15, నవంబర్ 2015, ఆదివారం

నేత్రార్పణం.      శా. ఈనా కన్నుల నన్యవస్తువులపై
            నిట్లట్లు తారాడగం
      బోనీకుండగ గాచి నీదు చరణాం
            భోజంబులం జేరి ది
      వ్యానందంబున నుండ నిమ్ము సదయా
            బ్రహ్మాండసంపోష యో
      ఙ్ఞానానందమయస్వరూప  తగునీ
            కన్నుల్ నినుం‌ జెందగన్
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.