13, నవంబర్ 2015, శుక్రవారం

వాక్సమర్పణం      శా. ఈ వాగింద్రియ మింక నీవశము
            గావింపం బ్రయత్నింతు నా
      భావం బంందున నిల్చి నీవు దయతో
            పాలించి యీ సద్వ్రతం
      బే విఘ్నంబులు గిఘ్నముల్ కొనుచు
            పోనీకుండ రక్షించవే
      నీ వాడన్ రఘురామ నమ్మితిని
            నిన్నే నన్ను మన్నింపవే
           
            


2 వ్యాఖ్యలు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.