27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

బిఱ్ఱబిగిసిన మాలిక!

ఏమైనది మాలికకు?
15వ తారీఖునుంండి బిఱ్ఱబిగిసి పోయింది!
మాలికకూడా హారం దారి పట్టిందా?
ప్రస్తుతం కూడలి, బ్లాగిల్లు మాత్రమే మిగిలి ఉన్నాయనుకుంటాను!

1 వ్యాఖ్య:

  1. అవుంనండీ , నేను కూడా అదే గ్రహించాను, మాలిక మళ్ళీ పుంజుకోవాలని ఆశిస్తున్నాను

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.