6, అక్టోబర్ 2014, సోమవారం

సంపూర్ణచంద్రగ్రహణం 2014-10-08 వివరాలు
2014 -10- 8నాటి సంపూర్ణచంద్రగ్రహణం గురించి

ఈ గ్రహణం భారతదేశంలో పాక్షికంగానే కనిపిస్తుందని గమనించండి,
కొన్ని కొన్ని ప్రాంతాల్లో అసలు కనిపించక పోవచ్చును కూడా.

మీ ఊళ్ళో లేదా మీకు దగ్గరగా ఉన్న నగరంలో ఈ గ్రహణం కనిపిస్తుందో లేదో తెలుసుకోవాలంటే ఈ క్రింది వెబ్ సైట్‌కు వెళ్ళి వివరాలు ఖచ్చితంగా తెలుసుకోండి.  అనేక పంచాగాల్లో ఇచ్చిన వివరాలు అశాస్త్రీయమైన గణితం కారణంగా తప్పులు కావచ్చును.  కొందరింకా పాతపధ్ధతిలో గణితంచేయటం చూస్తున్నాము కదా. అలాంటి పంచాగాల్లో తప్పుగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. కొందరు పాతపధ్ధతిలో పంచాంగం చేసేవారు కూడా గ్రహణాలు తప్పువస్తున్నాయని గ్రహించి ఈ గ్రహణాల విషయంలో మాత్రం ఆధునిక ఖగోళశాస్త్రం ఇచ్చిన వివరాలనే పంచాంగంలో పొందుపరుస్తున్నారు. అలాంటివి ఫరవాలేదు. ఎందుకైనా మంచిది ఈ క్రింది వెబ్ సైట్‌కు వెళ్ళి వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవటం మంచిది.


ఈ లింకులోనికి వెళ్ళి  City Name....  అని ఉన్న డబ్బాలో మీ సిటీ Kakinada  Hyderabad ఇలా ఏదైతే అది టైపు చేసి గ్రహణానికి సంబంధించిన సమయాలు అన్నీ వివరంగా ఖచ్చితంగా తెలుసుకోండి.

ఉదాహరణకు హైదరాబాదుకు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి:EventTime in HyderabadDirectionAltitudeLooks likeComments

Penumbral Eclipse begins8 Oct, 13:4752°Northeast54.7° belowNot directly visibleBelow horizon
Partial Eclipse begins8 Oct, 14:4864°East-northeast42.8° belowNot directly visibleBelow horizon
Total Eclipse begins8 Oct, 15:5773°East-northeast28.0° belowNot directly visibleBelow horizon
Maximum Eclipse8 Oct, 16:2576°East-northeast21.9° belowNot directly visibleBelow horizon
Total Eclipse ends8 Oct, 16:5278°East-northeast15.7° belowNot directly visibleBelow horizon
Moonrise8 Oct, 17:5983°East0.0° Not directly visibleBelow horizon
Maximal Eclipse visible in Hyderabad8 Oct, 18:0183°East0.4° Eclipse as seen from earthThe maximum part of the eclipse occurs when the Moon is close under the horizon. The best time to view the eclipse in Hyderabad would be around this time.
Moon near horizon, must have completely free sight or higher up than the surroundings.
Partial Eclipse ends8 Oct, 18:0283°East0.6° Eclipse as seen from earthPartial moon eclipse ends.
Moon near horizon, must have completely free sight or higher up than the surroundings.
Penumbral Eclipse ends8 Oct, 19:0287°East14.2° Eclipse as seen from earthThe Earth's penumbra ends.

 ఈ విధంగా మీకు అవసరమైన ప్రదేశానికి గ్రహణ సమయాలు సరిగా తెలుసుకోండి.1 వ్యాఖ్య:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.