8, సెప్టెంబర్ 2014, సోమవారం

తెలుగుబ్లాగర్ల సమావేశం గురించి..(repost)

అందరూ దయచేసి శనివారం 6వ తా॥ నాటి టపాను పరిశీలించగలరు 


మరలా ఈ రోజు ప్రత్యేకంగా గుర్తు చేయటం ఎందుకంటే అగ్రిగేటర్లలో ఆ టపా  ఇప్పుడు కనిపించక పోవచ్చును కాబట్టి. 

మీ‌ మీ వ్యాఖ్యలను ఆ టపా వద్దనే చేయవలసిందిగా విజ్ఞప్తి. నన్ను నేరుగా సంప్రదించాలనుకునే వారికీ నా వివరం ఆ టపాలోనే ఇచ్చాను.  స్పందనను బట్టి ఆలోచిద్దాం ఆ సమావేశం జరిగేదేనా, జరిగితే ఎలా, ఎప్పుడు అన్న విషయాలు.

వ్యాఖ్యలు లేవు: