18, నవంబర్ 2013, సోమవారం

అవునా? - 20ఎన్నెన్నో‌ ఈ సృష్టినిండా ద్వంద్వాలు
అన్నీ సత్యశుధ్ధి యెరుగని అబధ్దాలు
అన్నన్నా ఈ నువ్వూ - నేనూ అన్నది
అన్నిటిలో మొదటి దైన పెద్ద అబధ్ధంవ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.