2, అక్టోబర్ 2013, బుధవారం

లలితాసహస్రనామ స్తోత్రం - నామ విభజన పట్టిక




శరన్నవరాత్రులు వస్తున్నాయి.  లలితా సహస్రనామ పారాయణం చేస్తారు చాలా మంది.
ఐతే, ఈ శ్లోకాల్లో, నామవిభజన ఎక్కడెక్కడ జరుగుతుందో చాలా మందికి సరిగా తెలియదు.
అందుచేత తప్పులు దొర్లుతాయి పారాయణంలో.

ఈ లలితా సహస్ర నామ స్తోత్రంలో, కొన్ని నామాలు చాలా దీర్ఘంగా ఒక పాదం అంతా ఆక్రమించి ఉంటాయి.
మరి కొన్ని నామాల విభజనలు, సంస్కృతభాషాపరిజ్ఞానం ఉన్న వాళ్ళకూ కొంచెం ఆశ్చర్యం‌ కలిగిస్తాయి.
సాధారణంగా చాలా మందికి ఇటువంటి అనుష్టుప్ ఛందస్సులో ఉన్న శ్లోకాలు చదవటం గురించి మంచి అలవాటు ఉంటుంది.  కాని, సాధారణధోరణికి చాలా భిన్నంగా లలితా సహస్రంలో నామాల ఆధ్యంతాలు కనబడుతాయి.  అందువలనే చదవటంలో ఎక్కువ తప్పులు దొర్లేది.

ఈ క్రింద పట్టికలో శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని శ్లోకాలను నామవిభజనతో పొందుపరుస్తున్నాను.
ఈ పట్టికను అధ్యయనం చేస్తే, నామ పారాయణం చేసే సమయంలో దొర్లే తప్పులు సవరించుకో వచ్చును.



నామసంఖ్య శ్లోకం. నామ విభాగంతో శ్లోకసంఖ్య
1 శ్రీమాతా।   శ్రీమహారాజ్ఞీ।   శ్రీమత్సింహాసనేశ్వరీ। 
చిదగ్నికుండసంభూతా।   దేవకార్యసముద్యతా। 
1
6 ఉద్యద్భానుసహస్రాభా।   చతుర్బాహుసమన్వితా। 
రాగస్వరూపపాశాఢ్యా।   క్రోధాకారాంకుశోజ్జ్వలా। 
2
10 మనోరూపేక్షుకోదండా।   పంచతన్మాత్రసాయకా। 
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా। 
3
13 చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా। 
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా। 
4
15 అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా। 
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా। 
5
17 వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా। 
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా। 
6
19 నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా। 
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా। 
7
21 కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా। 
తాటంకయుగళీభూతతపనోడుపమండలా। 
8
23 పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః। 
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా। 
9
25 శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా। 
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా। 
10
27 నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ। 
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా। 
11
29 అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా। 
కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా। 
12
31 కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా। 
రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా। 
13
33 కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ। 
నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ। 
14
35 లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా। 
స్తనభారదలన్మధ్యపట్టబంధవళిత్రయా। 
15
37 అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ। 
రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా। 
16
39 కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా। 
మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా। 
17
41 ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా। 
గూఢగుల్ఫా।   కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా। 
18
44 నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా। 
పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా। 
19
46 శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా। 
మరాళీమందగమనా।   మహాలావణ్యశేవధిః। 
20
49 సర్వారుణా।  అనవద్యాంగీ।  సర్వాభరణభూషితా। 
శివకామేశ్వరాంకస్థా।  శివా।  స్వాధీనవల్లభా। 
21
55 సుమేరుమధ్యశృంగస్థా।  శ్రీమన్నగరనాయికా। 
చింతామణిగృహాంతస్థా।  పంచబ్రహ్మాసనస్థితా। 
22
59 మహాపద్మాటవీసంస్థా।  కదంబవనవాసినీ। 
సుధాసాగరమధ్యస్థా।  కామాక్షీ।  కామదాయినీ। 
23
64 దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా। 
భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా। 
24
66 సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా। 
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా। 
25
68 చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా। 
గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా। 
26
70 కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా। 
జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా। 
27
72 భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా। 
నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా। 
28
74 భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా। 
మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా। 
29
76 విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా। 
కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా। 
30
78 మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా। 
భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ। 
31
80 కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః। 
మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికా। 
32
82 కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా। 
బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవా। 
33
84 హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః। 
శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా। 
34
86 కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ। 
శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ। 
35
88 మూలమంత్రాత్మికా।  మూలకూటత్రయకళేబరా। 
కులామృతైకరసికా।  కులసంకేతపాలినీ। 
36
92 కులాంగనా।  కులాంతస్థా।  కౌళినీ।  కులయోగినీ। 
అకులా।  సమయాంతస్థా।  సమయాచారతత్పరా। 
37
99 మూలాధారైకనిలయా।  బ్రహ్మగ్రంథివిభేదినీ। 
మణిపూరాంతరుదితా।  విష్ణుగ్రంథివిభేదినీ। 
38
103 ఆజ్ఞాచక్రాంతరాళస్థా।  రుద్రగ్రంథివిభేదినీ। 
సహస్రారాంబుజారూఢా।  సుధాసారాభివర్షిణీ। 
39
107 తటిల్లతాసమరుచిః।  షట్చక్రోపరిసంస్థితా। 
మహాశక్తిః।  కుండలినీ।  బిసతంతుతనీయసీ। 
40
112 భవానీ।  భావనాగమ్యా।  భవారణ్యకుఠారికా। 
భద్రప్రియా।  భద్రమూర్తి।  భక్తసౌభాగ్యదాయినీ। 
41
118 భక్తప్రియా।  భక్తిగమ్యా।  భక్తివశ్యా।  భయాపహా। 
శాంభవీ।  శారదారాధ్యా।  శర్వాణీ।  శర్మదాయినీ। 
42
126 శాంకరీ।  శ్రీకరీ।  సాధ్వీ।  శరచ్చంద్రనిభాననా। 
శాతోదరీ।  శాంతిమతీ।  నిరాధారా।  నిరంజనా। 
43
134 నిర్లేపా।  నిర్మలా।  నిత్యా।  నిరాకారా।  నిరాకులా। 
నిర్గుణా।  నిష్కలా।  శాంతా।  నిష్కామా।  నిరుపప్లవా। 
44
144 నిత్యముక్తా।  నిర్వికారా।  నిష్ప్రపంచా।  నిరాశ్రయా। 
నిత్యశుద్ధా।  నిత్యబుద్ధా।  నిరవద్యా।  నిరంతరా। 
45
152 నిష్కారణా।  నిష్కళంకా।  నిరుపాధిః।  నిరీశ్వరా। 
నీరాగా।  రాగమథనా।  నిర్మదా।  మదనాశినీ। 
46
160 నిశ్చింతా।   నిరహంకారా।   నిర్మోహా।   మోహనాశినీ। 
నిర్మమా।   మమతాహంత్రీ।   నిష్పాపా।   పాపనాశినీ। 
47
168 నిష్క్రోధా।  క్రోధశమనీ।  నిర్లోభా।  లోభనాశినీ। 
నిస్సంశయా।  సంశయఘ్నీ।  నిర్భవా।  భవనాశినీ। 
48
176 నిర్వికల్పా।  నిరాబాధా।  నిర్భేదా।  భేదనాశినీ। 
నిర్నాశా।  మృత్యుమథనీ।  నిష్క్రియా।  నిష్పరిగ్రహా। 
49
184 నిస్తులా।  నీలచికురా।  నిరపాయా।  నిరత్యయా। 
దుర్లభా।  దుర్గమా।  దుర్గా।  దుఃఖహంత్రీ।  సుఖప్రదా। 
50
193 దుష్టదూరా।  దురాచారశమనీ।  దోషవర్జితా। 
సర్వజ్ఞా।  సాంద్రకరుణా।  సమానాధికవర్జితా। 
51
199 సర్వశక్తిమయీ।  సర్వమంగళా।  సద్గతిప్రదా। 
సర్వేశ్వరీ।  సర్వమయీ।  సర్వమంత్రస్వరూపిణీ। 
52
205 సర్వయంత్రాత్మికా।  సర్వతంత్రరూపా।  మనోన్మనీ। 
మాహేశ్వరీ।  మహాదేవీ।  మహాలక్ష్మీ।  మృడప్రియా। 
53
212 మహారూపా।  మహాపూజ్యా।  మహాపాతకనాశినీ। 
మహామాయా।  మహాసత్త్వా।  మహాశక్తిః।  మహారతిః। 
54
219 మహాభోగా।  మహైశ్వర్యా।  మహావీర్యా।  మహాబలా। 
మహాబుద్ధిః।  మహాసిద్ధిః।  మహాయోగీశ్వరేశ్వరీ। 
55
226 మహాతంత్రా।  మహామంత్రా।  మహాయంత్రా।  మహాసనా। 
మహాయాగక్రమారాధ్యా।  మహాభైరవపూజితా। 
56
232 మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ। 
మహాకామేశమహిషీ।  మహాత్రిపురసుందరీ। 
57
235 చతుష్షష్ట్యుపచారాఢ్యా।  చతుష్షష్టికలామయీ। 
మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితా।
58
238 మనువిద్యా।  చంద్రవిద్యా।  చంద్రమండలమధ్యగా। 
చారురూపా।  చారుహాసా।  చారుచంద్రకళాధరా। 
59
244 చరాచరజగన్నాథా।  చక్రరాజనికేతనా। 
పార్వతీ।  పద్మనయనా।  పద్మరాగసమప్రభా। 
60
249 పంచప్రేతాసనాసీనా।  పంచబ్రహ్మస్వరూపిణీ। 
చిన్మయీ।  పరమానందా।  విజ్ఞానఘనరూపిణీ। 
61
254 ధ్యానధ్యాతృధ్యేయరూపా।  ధర్మాధర్మవివర్జితా। 
విశ్వరూపా।  జాగరిణీ।  స్వపంతీ।  తైజసాత్మికా। 
62
260 సుప్తా।  ప్రాజ్ఞాత్మికా।  తుర్యా।  సర్వావస్థావివర్జితా। 
సృష్టికర్త్రీ।  బ్రహ్మరూపా।  గోప్త్రీ।  గోవిందరూపిణీ। 
63
268 సంహారిణీ।  రుద్రరూపా।  తిరోధానకరీ।  ఈశ్వరీ। 
సదాశివా।  అనుగ్రహదా।  పంచకృత్యపరాయణా। 
64
275 భానుమండలమధ్యస్థా।  భైరవీ।  భగమాలినీ। 
పద్మాసనా।  భగవతీ।  పద్మనాభసహోదరీ। 
65
281 ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః। 
సహస్రశీర్షవదనా।  సహస్రాక్షీ।  సహస్రపాత్। 
66
285 ఆబ్రహ్మకీటజననీ।  వర్ణాశ్రమవిధాయినీ। 
నిజాజ్ఞారూపనిగమా।  పుణ్యాపుణ్యఫలప్రదా। 
67
289 శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా। 
సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా। 
68
291 పురుషార్థప్రదా।  పూర్ణా।  భోగినీ।  భువనేశ్వరీ। 
అంబికా।  అనాదినిధనా।  హరిబ్రహ్మేంద్రసేవితా। 
69
298 నారాయణీ।  నాదరూపా।  నామరూపవివర్జితా। 
హ్రీంకారీ।  హ్రీమతీ।  హృద్యా।  హేయోపాదేయవర్జితా। 
70
305 రాజరాజార్చితా।  రాజ్ఞీ।  రమ్యా।  రాజీవలోచనా। 
రంజనీ।  రమణీ।  రస్యా।  రణత్కింకిణిమేఖలా। 
71
313 రమా।  రాకేందువదనా।  రతిరూపా।  రతిప్రియా। 
రక్షాకరీ।  రాక్షసఘ్నీ।  రామా।  రమణలంపటా। 
72
321 కామ్యా।  కామకళారూపా।  కదంబకుసుమప్రియా। 
కళ్యాణీ।  జగతీకందా।  కరుణారససాగరా। 
73
327 కళావతీ।  కలాలాపా।  కాంతా।  కాదంబరీప్రియా। 
వరదా।  వామనయనా।  వారుణీమదవిహ్వలా। 
74
334 విశ్వాధికా।  వేదవేద్యా।  వింధ్యాచలనివాసినీ। 
విధాత్రీ।  వేదజననీ।  విష్ణుమాయా।  విలాసినీ। 
75
341 క్షేత్రస్వరూపా।  క్షేత్రేశీ।  క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ। 
క్షయవృద్ధివినిర్ముక్తా।  క్షేత్రపాలసమర్చితా। 
76
346 విజయా।  విమలా।  వంద్యా।  వందారుజనవత్సలా। 
వాగ్వాదినీ।  వామకేశీ।  వహ్నిమండలవాసినీ। 
77
353 భక్తిమత్కల్పలతికా।  పశుపాశవిమోచినీ। 
సంహృతాశేషపాషండా।  సదాచారప్రవర్తికా। 
78
357 తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా। 
తరుణీ।  తాపసారాధ్యా।  తనుమధ్యా।  తమోఽపహా। 
79
362 చితిః।  తత్పదలక్ష్యార్థా।  చిదేకరసరూపిణీ। 
స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః। 
80
366 పరా।  ప్రత్యక్చితీరూపా।  పశ్యంతీ।  పరదేవతా। 
మధ్యమా।  వైఖరీరూపా।  భక్తమానసహంసికా। 
81
373 కామేశ్వరప్రాణనాడీ।  కృతజ్ఞా।  కామపూజితా। 
శృంగారరససంపూర్ణా।  జయా।  జాలంధరస్థితా। 
82
379 ఓడ్యాణపీఠనిలయా।  బిందుమండలవాసినీ। 
రహోయాగక్రమారాధ్యా।  రహస్తర్పణతర్పితా। 
83
383 సద్యఃప్రసాదినీ।  విశ్వసాక్షిణీ।  సాక్షివర్జితా। 
షడంగదేవతాయుక్తా।  షాడ్గుణ్యపరిపూరితా। 
84
388 నిత్యక్లిన్నా।  నిరుపమా।  నిర్వాణసుఖదాయినీ। 
నిత్యాషోడశికారూపా।  శ్రీకంఠార్ధశరీరిణీ। 
85
393 ప్రభావతీ।  ప్రభారూపా।  ప్రసిద్ధా।  పరమేశ్వరీ। 
మూలప్రకృతిః।  అవ్యక్తా।  వ్యక్తావ్యక్తస్వరూపిణీ। 
86
400 వ్యాపినీ।  వివిధాకారా।  విద్యావిద్యాస్వరూపిణీ। 
మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ। 
87
404 భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః। 
శివదూతీ।  శివారాధ్యా।  శివమూర్తిః।  శివంకరీ। 
88
409 శివప్రియా।  శివపరా।  శిష్టేష్టా।  శిష్టపూజితా। 
అప్రమేయా।  స్వప్రకాశా।  మనోవాచామగోచరా। 
89
416 చిచ్ఛక్తిః।  చేతనారూపా।  జడశక్తిః।  జడాత్మికా। 
గాయత్రీ।  వ్యాహృతిః।  సంధ్యా।  ద్విజబృందనిషేవితా। 
90
424 తత్త్వాసనా।  తత్।  త్వం।  అయీ।   పంచకోశాంతరస్థితా। 
నిస్సీమమహిమా।  నిత్యయౌవనా।  మదశాలినీ। 
91
432 మదఘూర్ణితరక్తాక్షీ।  మదపాటలగండభూః। 
చందనద్రవదిగ్ధాంగీ।  చాంపేయకుసుమప్రియా। 
92
436 కుశలా।  కోమలాకారా।  కురుకుళ్ళా।  కుళేశ్వరీ। 
కులకుండాలయా।  కౌళమార్గతత్పరసేవితా। 
93
442 కుమారగణనాథాంబా।  తుష్టిః।  పుష్టిః।  మతిః।  ధృతిః। 
శాంతిః।  స్వస్తిమతీ।  కాంతిః।  నందినీ।  విఘ్ననాశినీ। 
94
452 తేజోవతీ।  త్రినయనా।  లోలాక్షీ కామరూపిణీ। 
మాలినీ।  హంసినీ।  మాతా।  మలయాచలవాసినీ। 
95
459 సుముఖీ।  నళినీ।  సుభ్రూః।  శోభనా।  సురనాయికా। 
కాలకంఠీ।  కాంతిమతీ।  క్షోభిణీ।  సూక్ష్మరూపిణీ। 
96
468 వజ్రేశ్వరీ।  వామదేవీ।  వయోఽవస్థావివర్జితా। 
సిద్ధేశ్వరీ।  సిద్ధవిద్యా।  సిద్ధమాతా।  యశస్వినీ। 
97
475 విశుద్ధిచక్రనిలయా।  ఆరక్తవర్ణా।  త్రిలోచనా। 
ఖట్వాంగాదిప్రహరణా।  వదనైకసమన్వితా। 
98
480 పాయసాన్నప్రియా।  త్వక్స్థా।  పశులోకభయంకరీ। 
అమృతాదిమహాశక్తిసంవృతా।  డాకినీశ్వరీ। 
99
485 అనాహతాబ్జనిలయా।  శ్యామాభా।  వదనద్వయా। 
దంష్ట్రోజ్జ్వలా।  అక్షమాలాదిధరా।  రుధిరసంస్థితా। 
100
491 కాలరాత్ర్యాదిశక్త్యౌఘవృతా।  స్నిగ్ధౌదనప్రియా। 
మహావీరేంద్రవరదా।  రాకిణ్యంబాస్వరూపిణీ। 
101
495 మణిపూరాబ్జనిలయా।  వదనత్రయసంయుతా। 
వజ్రాదికాయుధోపేతా।  డామర్యాదిభిరావృతా। 
102
499 రక్తవర్ణా।  మాంసనిష్ఠా।  గుడాన్నప్రీతమానసా। 
సమస్తభక్తసుఖదా।  లాకిన్యంబాస్వరూపిణీ। 
103
504 స్వాధిష్ఠానాంబుజగతా।  చతుర్వక్త్రమనోహరా। 
శూలాద్యాయుధసంపన్నా।  పీతవర్ణా।  అతిగర్వితా। 
104
509 మేదోనిష్ఠా।  మధుప్రీతా।  బందిన్యాదిసమన్వితా। 
దధ్యన్నాసక్తహృదయా।  కాకినీరూపధారిణీ। 
105
514 మూలాధారాంబుజారూఢా।  పంచవక్త్రా।  అస్థిసంస్థితా। 
అంకుశాదిప్రహరణా।  వరదాదినిషేవితా। 
106
519 ముద్గౌదనాసక్తచిత్తా।  సాకిన్యంబాస్వరూపిణీ। 
ఆజ్ఞాచక్రాబ్జనిలయా।  శుక్లవర్ణా।  షడాననా। 
107
524 మజ్జాసంస్థా।  హంసవతీముఖ్యశక్తిసమన్వితా। 
హరిద్రాన్నైకరసికా।  హాకినీరూపధారిణీ। 
108
528 సహస్రదళపద్మస్థా।  సర్వవర్ణోపశోభితా। 
సర్వాయుధధరా।  శుక్లసంస్థితా।  సర్వతోముఖీ। 
109
533 సర్వౌదనప్రీతచిత్తా।  యాకిన్యంబాస్వరూపిణీ। 
స్వాహా।  స్వధా।  అమతిః।  మేధా।  శ్రుతిః।  స్మృతిః।  అనుత్తమా। 
110
542 పుణ్యకీర్తిః।  పుణ్యలభ్యా।  పుణ్యశ్రవణకీర్తనా। 
పులోమజార్చితా।  బంధమోచనీ।  బంధురాలకా। 
111
548 విమర్శరూపిణీ।  విద్యా।  వియదాదిజగత్ప్రసూః। 
సర్వవ్యాధిప్రశమనీ।  సర్వమృత్యునివారిణీ। 
112
553 అగ్రగణ్యా।  అచింత్యరూపా।  కలికల్మషనాశినీ। 
కాత్యాయనీ।  కాలహంత్రీ।  కమలాక్షనిషేవితా। 
113
559 తాంబూలపూరితముఖీ।  దాడిమీకుసుమప్రభా। 
మృగాక్షీ।  మోహినీ।  ముఖ్యా।  మృడానీ।  మిత్రరూపిణీ। 
114
566 నిత్యతృప్తా।  భక్తనిధిః।  నియంత్రీ।  నిఖిలేశ్వరీ। 
మైత్ర్యాదివాసనాలభ్యా।  మహాప్రళయసాక్షిణీ। 
115
572 పరాశక్తిః।  పరానిష్ఠా।  ప్రజ్ఞానఘనరూపిణీ। 
మాధ్వీపానాలసా।  మత్తా।  మాతృకావర్ణరూపిణీ। 
116
578 మహాకైలాసనిలయా।  మృణాలమృదుదోర్లతా। 
మహనీయా।  దయామూర్తిః।  మహాసామ్రాజ్యశాలినీ। 
117
583 ఆత్మవిద్యా।  మహావిద్యా।  శ్రీవిద్యా।  కామసేవితా। 
శ్రీషోడశాక్షరీవిద్యా।  త్రికూటా।  కామకోటికా। 
118
590 కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా। 
శిరఃస్థితా।  చంద్రనిభా।  ఫాలస్థా।   ఇంద్రధనుఃప్రభా। 
119
595 హృదయస్థా।  రవిప్రఖ్యా।  త్రికోణాంతరదీపికా। 
దాక్షాయణీ।  దైత్యహంత్రీ।  దక్షయజ్ఞవినాశినీ। 
120
601 దరాందోళితదీర్ఘాక్షీ।  దరహాసోజ్జ్వలన్ముఖీ। 
గురుమూర్తిః।  గుణనిధిః।  గోమాతా।  గుహజన్మభూః। 
121
607 దేవేశీ।  దండనీతిస్థా।  దహరాకాశరూపిణీ। 
ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితా। 
122
611 కళాత్మికా।  కళానాథా।  కావ్యాలాపవినోదినీ। 
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా। 
123
615 ఆదిశక్తిః।  అమేయా।  ఆత్మా।  పరమా।  పావనాకృతిః। 
అనేకకోటిబ్రహ్మాండజననీ।  దివ్యవిగ్రహా। 
124
622 క్లీంకారీ।  కేవలా।  గుహ్యా।  కైవల్యపదదాయినీ। 
త్రిపురా।  త్రిజగద్వంద్యా।  త్రిమూర్తిః।  త్రిదశేశ్వరీ। 
125
630 త్ర్యక్షరీ।  దివ్యగంధాఢ్యా।  సిందూరతిలకాంచితా। 
ఉమా।  శైలేంద్రతనయా।  గౌరీ।  గంధర్వసేవితా। 
126
637 విశ్వగర్భా।  స్వర్ణగర్భా।  అవరదా।  వాగధీశ్వరీ। 
ధ్యానగమ్యా।  అపరిచ్ఛేద్యా।  జ్ఞానదా।  జ్ఞానవిగ్రహా। 
127
645 సర్వవేదాంతసంవేద్యా।  సత్యానందస్వరూపిణీ। 
లోపాముద్రార్చితా।  లీలాక్లప్తబ్రహ్మాండమండలా। 
128
649 అదృశ్యా।  దృశ్యరహితా।  విజ్ఞాత్రీ।  వేద్యవర్జితా। 
యోగినీ।  యోగదా।  యోగ్యా।  యోగానందా।  యుగంధరా। 
129
658 ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ। 
సర్వాధారా।  సుప్రతిష్ఠా।  సదసద్రూపధారిణీ। 
130
662 అష్టమూర్తిః।  అజాజైత్రీ।  లోకయాత్రావిధాయినీ। 
ఏకాకినీ।  భూమరూపా।  నిర్ద్వైతా।  ద్వైతవర్జితా। 
131
669 అన్నదా।  వసుదా।  వృద్ధా।  బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ। 
బృహతీ।  బ్రాహ్మణీ।  బ్రాహ్మీ।  బ్రహ్మానందా।  బలిప్రియా। 
132
678 భాషారూపా।  బృహత్సేనా।  భావాభావవివర్జితా। 
సుఖారాధ్యా।  శుభకరీ।  శోభనాసులభాగతిః। 
133
684 రాజరాజేశ్వరీ।  రాజ్యదాయినీ।  రాజ్యవల్లభా। 
రాజత్కృపా।  రాజపీఠనివేశితనిజాశ్రితా। 
134
689 రాజ్యలక్ష్మీః।  కోశనాథా।  చతురంగబలేశ్వరీ। 
సామ్రాజ్యదాయినీ।  సత్యసంధా।  సాగరమేఖలా। 
135
695 దీక్షితా।  దైత్యశమనీ।  సర్వలోకవశంకరీ। 
సర్వార్థదాత్రీ।  సావిత్రీ।  సచ్చిదానందరూపిణీ। 
136
701 దేశకాలాపరిచ్ఛిన్నా।  సర్వగా।  సర్వమోహినీ। 
సరస్వతీ।  శాస్త్రమయీ।  గుహాంబా।  గుహ్యరూపిణీ। 
137
708 సర్వోపాధివినిర్ముక్తా।  సదాశివపతివ్రతా। 
సంప్రదాయేశ్వరీ।  సాధుః।  ఈ।  గురుమండలరూపిణీ। 
138
714 కులోత్తీర్ణా।  భగారాధ్యా।  మాయా।  మధుమతీ।  మహీ। 
గణాంబా।  గుహ్యకారాధ్యా।  కోమలాంగీ।  గురుప్రియా। 
139
723 స్వతంత్రా।  సర్వతంత్రేశీ।  దక్షిణామూర్తిరూపిణీ। 
సనకాదిసమారాధ్యా।  శివజ్ఞానప్రదాయినీ। 
140
728 చిత్కళా।  ఆనందకలికా।  ప్రేమరూపా।  ప్రియంకరీ। 
నామపారాయణప్రీతా।  నందివిద్యా।  నటేశ్వరీ। 
141
735 మిథ్యాజగదధిష్ఠానా।  ముక్తిదా।  ముక్తిరూపిణీ। 
లాస్యప్రియా।  లయకరీ।  లజ్జా।  రంభాదివందితా। 
142
742 భవదావసుధావృష్టిః।  పాపారణ్యదవానలా। 
దౌర్భాగ్యతూలవాతూలా।  జరాధ్వాంతరవిప్రభా। 
143
746 భాగ్యాబ్ధిచంద్రికా।  భక్తచిత్తకేకిఘనాఘనా। 
రోగపర్వతదంభోళిః।  మృత్యుదారుకుఠారికా। 
144
750 మహేశ్వరీ।  మహాకాళీ।  మహాగ్రాసా।  మహాశనా। 
అపర్ణా।  చండికా।  చండముండాసురనిషూదినీ। 
145
757 క్షరాక్షరాత్మికా।  సర్వలోకేశీ।  విశ్వధారిణీ। 
త్రివర్గదాత్రీ।  సుభగా।  త్ర్యంబకా।  త్రిగుణాత్మికా। 
146
764 స్వర్గాపవర్గదా।  శుద్ధా।  జపాపుష్పనిభాకృతిః। 
ఓజోవతీ।  ద్యుతిధరా।  యజ్ఞరూపా।  ప్రియవ్రతా। 
147
771 దురారాధ్యా।  దురాధర్షా।  పాటలీకుసుమప్రియా। 
మహతీ।  మేరునిలయా।  మందారకుసుమప్రియా। 
148
777 వీరారాధ్యా।  విరాడ్రూపా।  విరజా।  విశ్వతోముఖీ। 
ప్రత్యగ్రూపా।  పరాకాశా।  ప్రాణదా।  ప్రాణరూపిణీ। 
149
785 మార్తాండభైరవారాధ్యా।  మంత్రిణీన్యస్తరాజ్యధూః। 
త్రిపురేశీ।  జయత్సేనా।  నిస్త్రైగుణ్యా।  పరాపరా। 
150
791 సత్యజ్ఞానానందరూపా।  సామరస్యపరాయణా। 
కపర్దినీ।  కళామాలా।  కామధుక్।  కామరూపిణీ। 
151
797 కళానిధిః।  కావ్యకళా।  రసజ్ఞా।  రసశేవధిః। 
పుష్టా।  పురాతనా।  పూజ్యా।  పుష్కరా।  పుష్కరేక్షణా। 
152
806 పరంజ్యోతిః।  పరంధామ।  పరమాణుః।  పరాత్పరా। 
పాశహస్తా।  పాశహంత్రీ।   పరమంత్రవిభేదినీ। 
153
813 మూర్తా।  అమూర్తా।  అనిత్యతృప్తా।  మునిమానసహంసికా। 
సత్యవ్రతా।  సత్యరూపా।  సర్వాంతర్యామినీ।  సతీ। 
154
821 బ్రహ్మాణీ।  బ్రహ్మ।  జననీ।  బహురూపా।  బుధార్చితా। 
ప్రసవిత్రీ।  ప్రచండా।  ఆజ్ఞా।  ప్రతిష్ఠా।  ప్రకటాకృతిః। 
155
831 ప్రాణేశ్వరీ।  ప్రాణదాత్రీ।  పంచాశత్పీఠరూపిణీ। 
విశృంఖలా।  వివిక్తస్థా।  వీరమాతా।  వియత్ప్రసూః। 
156
838 ముకుందా।  ముక్తినిలయా।  మూలవిగ్రహరూపిణీ। 
భావజ్ఞా।  భవరోగఘ్నీ।  భవచక్రప్రవర్తినీ। 
157
844 ఛందస్సారా।  శాస్త్రసారా।  మంత్రసారా।  తలోదరీ। 
ఉదారకీర్తిః।  ఉరద్దామవైభవా।  వర్ణరూపిణీ। 
158
851 జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ। 
సర్వోపనిషదుద్ఘుష్టా।  శాంత్యతీతకళాత్మికా। 
159
854 గంభీరా।  గగనాంతస్థా।  గర్వితా।  గానలోలుపా। 
కల్పనారహితా।  కాష్ఠా।  అకాంతా।  కాంతార్ధవిగ్రహా। 
160
862 కార్యకారణనిర్ముక్తా।  కామకేళితరంగితా। 
కనత్కనకతాటంకా।  లీలావిగ్రహధారిణీ। 
161
866 అజా।  క్షయవినిర్ముక్తా।  ముగ్ధా।  క్షిప్రప్రసాదినీ। 
అంతర్ముఖసమారాధ్యా।  బహిర్ముఖసుదుర్లభా। 
162
872 త్రయీ।  త్రివర్గనిలయా।  త్రిస్థా।  త్రిపురమాలినీ। 
నిరామయా।  నిరాలంబా।  స్వాత్మారామా।  సుధాసృతిః। 
163
880 సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా। 
యజ్ఞప్రియా।  యజ్ఞకర్త్రీ।  యజమానస్వరూపిణీ। 
164
884 ధర్మాధారా।  ధనాధ్యక్షా।  ధనధాన్యవివర్ధినీ। 
విప్రప్రియా।  విప్రరూపా।  విశ్వభ్రమణకారిణీ। 
165
890 విశ్వగ్రాసా।  విద్రుమాభా।  వైష్ణవీ।  విష్ణురూపిణీ। 
అయోనిః।  యోనినిలయా।  కూటస్థా।  కులరూపిణీ। 
166
898 వీరగోష్ఠీప్రియా।  వీరా।  నైష్కర్మ్యా।  నాదరూపిణీ। 
విజ్ఞానకలనా।  కల్యా।  విదగ్ధా।  బైందవాసనా। 
167
906 తత్త్వాధికా।  తత్త్వమయీ।  తత్త్వమర్థస్వరూపిణీ। 
సామగానప్రియా।  సౌమ్యా।  సదాశివకుటుంబినీ। 
168
912 సవ్యాపసవ్యమార్గస్థా।  సర్వాపద్వినివారిణీ। 
స్వస్థా।  స్వభావమధురా।  ధీరా।  ధీరసమర్చితా। 
169
918 చైతన్యార్ఘ్యసమారాధ్యా।  చైతన్యకుసుమప్రియా। 
సదోదితా।  సదాతుష్టా।  తరుణాదిత్యపాటలా। 
170
923 దక్షిణాదక్షిణారాధ్యా।  దరస్మేరముఖాంబుజా। 
కౌళినీకేవలా।  అనర్ఘ్యకైవల్యపదదాయినీ। 
171
927 స్తోత్రప్రియా।  స్తుతిమతీ।  శ్రుతిసంస్తుతవైభవా। 
మనస్వినీ।  మానవతీ।  మహేశీ।  మంగళాకృతిః। 
172
934 విశ్వమాతా।  జగద్ధాత్రీ।  విశాలాక్షీ।  విరాగిణీ। 
ప్రగల్భా।  పరమోదారా।  పరామోదా।  మనోమయీ। 
173
942 వ్యోమకేశీ।  విమానస్థా।  వజ్రిణీ।  వామకేశ్వరీ। 
పంచయజ్ఞప్రియా।  పంచప్రేతమంచాధిశాయినీ। 
174
948 పంచమీ।  పంచభూతేశీ।  పంచసంఖ్యోపచారిణీ। 
శాశ్వతీ।  శాశ్వతైశ్వర్యా।  శర్మదా।  శంభుమోహినీ। 
175
955 ధరా।  ధరసుతా।  ధన్యా।  ధర్మిణీ।  ధర్మవర్ధినీ। 
లోకాతీతా।  గుణాతీతా।  సర్వాతీతా।  శమాత్మికా। 
176
964 బంధూకకుసుమప్రఖ్యా।  బాలా।  లీలావినోదినీ। 
సుమంగళీ।  సుఖకరీ।  సువేషాఢ్యా।  సువాసినీ। 
177
971 సువాసిన్యర్చనప్రీతా।  ఆశోభనా।  శుద్ధమానసా। 
బిందుతర్పణసంతుష్టా।  పూర్వజా।  త్రిపురాంబికా। 
178
977 దశముద్రాసమారాధ్యా।  త్రిపురా శ్రీవశంకరీ। 
జ్ఞానముద్రా।  జ్ఞానగమ్యా।  జ్ఞానజ్ఞేయస్వరూపిణీ। 
179
982 యోనిముద్రా।  త్రిఖండేశీ।  త్రిగుణా।  అంబా।  త్రికోణగా। 
అనఘా।  అద్భుతచారిత్రా।  వాంఛితార్థప్రదాయినీ। 
180
990 అభ్యాసాతిశయజ్ఞాతా।  షడధ్వాతీతరూపిణీ। 
అవ్యాజకరుణామూర్తిః।  అజ్ఞానధ్వాంతదీపికా। 
181
994 ఆబాలగోపవిదితా।  సర్వానుల్లంఘ్యశాసనా। 
శ్రీచక్రరాజనిలయా।  శ్రీమత్త్రిపురసుందరీ। 
182
998 శ్రీశివా।  శివశక్త్యైక్యరూపిణీ।  లలితాంబికా। 
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః। 
183


కొన్ని ఉపయుక్తమైన లింకులు:

  1. శ్రీలలితా సహస్రనామ స్తోత్రం
  2. శ్రీలలితా సహస్ర నామ పూర్వపీఠిక + ఉత్తరపీఠిక
  3. శ్రీలలితా సహస్ర నామ అంతరార్థం (ఆడియో) ప్రవచనం.
  4. శ్రీలలితా సహస్ర నామ అంతరార్థం (వీడియో) ప్రవచనం.
  5. శ్రీలలితా సహస్ర నామస్తోత్రం - చాగంటివారి ప్రవచనం.
  6. శ్రీలలితా సహస్ర నామ వైశిష్ట్యం - ఈ‌మాట పత్రికలో వ్యాసం.